బాదంతో బరాబర్.. ఫుల్లుగా విటమిన్లు, ప్రోటీన్లు.. రోజూ గుప్పెడు తింటే బ్రెయిన్ కత్తిలా మారుతుంది..
మన వంటకాల్లో వేరుశనగలు (పల్లీలు) సాధారణంగా వాడే పదార్థమే అయినప్పటికీ, వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్నే కాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పల్లీలు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు వృద్ధాప్యంలో వచ్చే మానసిక సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పల్లీల్లోని పోషకాలు – ఆరోగ్య లాభాలు: పోషకాల నిధి: బాదం పప్పులకు సమానమైన పోషకాలు పల్లీలలో లభిస్తాయి. అందుకే పల్లీలను పేదవారి బాదం అని…
