Raptadu Incident: వాడిని బతకనీయద్దు.. లక్ష్మి చెప్పింది ఇదే!
అనంతపురం జిల్లా రప్తాడ్ మండలంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థినిపై హేమంత్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో అత్యంత దారుణంగా దాడి చేశాడు. ఈ భయానక ఘటనలో తరగతి గదిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పారిపోగా, లక్ష్మి అనే విద్యార్థిని మాత్రం ప్రాణాలకు తెగించి తన స్నేహితురాలిని కాపాడే ప్రయత్నం చేసింది. రక్తం చిందుతున్నా భయపడకుండా, రంపం దాడికి గురవుతున్న స్నేహితురాలిని పక్కకు లాగేందుకు లక్ష్మి ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన దాడి చేసిన వ్యక్తి,…
