కార్తీక మాసం.. కోటి సోమవారం.. శివుడికి ఈ విధంగా పూజ చేస్తే కోటి రెట్ల పుణ్యఫలమట!
Koti Somavaram Karthika Masam: కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలోని తొలి సోమవారం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి అభిషేకాలు, దీపారాధన, దానధర్మాలు చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. కొన్ని తెలుగు పంచాంగాల ప్రకారం నవంబర్ 16న వచ్చే తొలి కార్తీక సోమవారాన్ని కోటి సోమవారంగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్…
