గోషామహల్, కార్వాన్ సర్కిళ్లు (డివిజన్-13): గోషామహల్, కార్వాన్ పరిధిలోని రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ఫౌండ్రీ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది,
