తాజావార్తలు
Garlic Fried Rice: నోరు చప్పగా ఉందా? ఈ ఘాటైన గార్లిక్ ఫ్రైడ్ రైస్ తింటే ఆహా అనాల్సిందే!

Garlic Fried Rice: నోరు చప్పగా ఉందా? ఈ ఘాటైన గార్లిక్ ఫ్రైడ్ రైస్ తింటే ఆహా అనాల్సిందే!

వంట గదిలో ఉండే కనీస పదార్థాలతో అద్భుతమైన రుచిని సృష్టించవచ్చు అని చెప్పడానికి గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఒక ఉదాహరణ. వెల్లుల్లి ఘాటు, మిరియాల పొడి కలయిక నోటిలోని చేదును పోగొట్టి ఆకలిని పెంచుతుంది. బ్యాచిలర్స్ కూడా ఎంతో సులభంగా చేసుకునే ఈ స్పైసీ రైస్ తయారీ విధానం మరియు దానికి కావలసిన పదార్థాల వివరాలు మీకోసం ఈ కథనంలో.. కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం: 2 కప్పులు (పొడిపొడిగా ఉండాలి) వెల్లుల్లి రెబ్బలు: 10-15 (చాలా…

Read Full News
Bobbili:  ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు

Bobbili: ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు

విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సులో చోటుచేసుకున్న చిన్నపాటి వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారి తీసి, మహిళలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో 14 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నంకు చెందిన బెజ్జుపల్లి భార్గవి (14) తన కుటుంబంతో కలిసి బొబ్బిలిలో జరిగే అమ్మవారి పండుగకు వచ్చింది. పండుగ ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కింది. అప్పటికే బస్సు…

Read Full News
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

భారతీయ వంటకాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే రుచి రాదు. కూరలైనా, బిర్యానీలైనా ఈ పేస్ట్ ఉంటేనే ఆ మజా వేరు. అయితే, బిజీ లైఫ్ వల్ల ప్రతిరోజూ దీనిని తయారు చేయడం కష్టం కాబట్టి, మనం ఒకేసారి చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటాం. కానీ, సరిగ్గా నిల్వ చేయకపోతే అది పచ్చగా లేదా నల్లగా మారిపోయి పాడవుతుంది. అలా కాకుండా 3 నెలల వరకు తాజాగా ఉండాలంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. పొడిగా ఉంచడం ముఖ్యం:…

Read Full News
PM స్వనిధి యోజన.. వీధి వ్యాపారులకు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్! ఎంత ఇస్తారంటే?

PM స్వనిధి యోజన.. వీధి వ్యాపారులకు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్! ఎంత ఇస్తారంటే?

చిన్న వ్యాపారులను ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించే దిశగా ప్రధానమంత్రి స్వనిధి యోజన కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా అనంతరం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిన వీధి వ్యాపారులకు మద్దతుగా ప్రారంభమైన ఈ పథకం, ఇప్పుడు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కూడా అందించేందుకు విస్తరించబడింది. దీని ద్వారా చిన్న వ్యాపారులకు నిర్వహణ మూలధనం సులభంగా అందుబాటులోకి వచ్చి, వారి వ్యాపార కార్యకలాపాలకు కొత్త ఊపు వస్తోంది. ఈ పథకం కింద మొదటగా రూ.10,000 వరకు పూచీకత్తు…

Read Full News
Raasi : ఆ సినిమా చేసి తప్పు చేశా.. నా కెరీర్ మొత్తం నాశనం చేశాడు.. రాశి కామెంట్స్..

Raasi : ఆ సినిమా చేసి తప్పు చేశా.. నా కెరీర్ మొత్తం నాశనం చేశాడు.. రాశి కామెంట్స్..

నటి రాశి తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను, వ్యక్తిగత నిర్ణయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు తేజ సినిమా తన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని, ఆ చిత్రం చేయడం వల్ల తనకు నెగిటివిటీ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. కెరీర్‌ను దాదాపుగా ఒక మనిషి కెరీర్‌ని నాశనం చేసినట్లు తాను భావిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తేజ గారు అడిగిన లుక్ కోసం తాను ఎటువంటి మేకప్ లేకుండా, కేవలం లెన్స్‌లు,…

Read Full News
GT vs RCB Result: ఆర్‌సీబీకి షాకిచ్చిన గుజరాత్.. పాయింట్ల పట్టికలోనూ మారిన సీన్..!

GT vs RCB Result: ఆర్‌సీబీకి షాకిచ్చిన గుజరాత్.. పాయింట్ల పట్టికలోనూ మారిన సీన్..!

Gujarat Titans vs Royal Challengers Bengaluru Result: గురువారం జరిగిన ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ప్రస్తుత సీజన్‌లో ఇది వారికి ఐదవ విజయం కాగా, బెంగళూరు తమ మూడవ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. బెంగళూరు 12 పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా, గుజరాత్ 10 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. అహ్మదాబాద్ గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకు…

Read Full News
ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

ఇండియాలో ChatGPT ఇమేజెస్‌ 2.0 వినియోగం వేగంగా పెరుగుతోందని ఓపెన్‌ AI విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. ప్రారంభించిన కేవలం ఒక వారంలోనే ఈ కొత్త AI ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. ఇది AI టూల్స్ పట్ల భారత వినియోగదారుల వేగవంతమైన స్వీకరణను సూచిస్తోంది. ఈ అప్‌డేట్ కేవలం సాధారణ మెరుగుదల మాత్రమే కాకుండా, టెక్స్ట్ ప్రాంప్ట్‌లను మెరుగ్గా అర్థం చేసుకోవడం, బహుభాషా ఇన్‌పుట్‌లను సులభంగా…

Read Full News
10 అడుగుల దూరం నుండి విషం చిమ్మే పాము.. కళ్లలో పడితే ఖతం.. అంతా చీకటి!

10 అడుగుల దూరం నుండి విషం చిమ్మే పాము.. కళ్లలో పడితే ఖతం.. అంతా చీకటి!

పాము కనిపిస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. అయితే చాలా పాములు మనల్ని కరిస్తేనే విషం శరీరంలోకి చేరుతుంది. కానీ యాషే స్పిట్టింగ్ కోబ్రా (Ashe’s Spitting Cobra) విషయంలో మాత్రం కథ వేరు. ఇది మిమ్మల్ని కరవాల్సిన అవసరం లేదు, మీరు దాని దరిదాపుల్లో ఉంటే చాలు, దూరం నుండే మీపై విషపు దాడి చేస్తుంది. ఈ కోబ్రా తన విషాన్ని నోటి ద్వారా ఒక పిచికారీలా చిమ్ముతుంది. సుమారు 10 అడుగుల దూరం వరకు…

Read Full News
Central Government: రూ.30 వేలతో కూడిన క్రెడిట్ కార్డ్.. ఎప్పుడైనా వాడుకోవచ్చు.. వారికి కేంద్రం ఊరట..

Central Government: రూ.30 వేలతో కూడిన క్రెడిట్ కార్డ్.. ఎప్పుడైనా వాడుకోవచ్చు.. వారికి కేంద్రం ఊరట..

కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. విద్యార్థులు, వ్యాపారులు, మహిళలకు రుణ సదుపాయం కల్పి్స్తోంది. తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి లోన్ అందిస్తోంది. అందులో భాగంగా వీధి వ్యాపారులు, చిన్న దుకాణాదారులకు తోడ్పాలటు అందించేందుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణ సౌకర్యం అందిస్తోంది. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు లోన్ పొందవచ్చు. సకాలంలో లోన్ చెల్లిస్తే వడ్డీ రాయితీతో పాటు డిజిటల్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ సౌకర్యం కల్పిస్తోంది. చిరు…

Read Full News
60 వేల విష సర్పాలతో సామ్రాజ్యం..! పాములతో సాహస సావాసం చేస్తున్న భామ

60 వేల విష సర్పాలతో సామ్రాజ్యం..! పాములతో సాహస సావాసం చేస్తున్న భామ

పాముల ఫాం నడపడం అంటే ప్రాణాలతో చెలగాటమని తండ్రి వారించినా ఆమె వెనక్కి తగ్గలేదు. చిన్నప్పటి నుంచి పాములను చూస్తూ పెరగడం వల్ల వాటి పట్ల ఆమెకు భయం కంటే ఇష్టమే పెరిగింది. పట్టుదలతో తండ్రి వ్యాపారాన్ని అద్భుతంగా డెవలప్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫాంలో ఏకంగా 60 వేల విష సర్పాలు ఉన్నాయి. అందులో 50 వేల ‘పంచదశల’ పాములు (ఫైవ్ స్టెప్ వైపర్స్), మరో 10 వేల నాగుపాములు బుసలు కొడుతూ కనిపిస్తాయి. ఆ…

Read Full News