Laundry Hacks: వాషింగ్ మెషీన్లో మీ ఫేవరెట్ షూస్ ఉతుకుతున్నారా?.. ఈ చిన్న పొరపాటుతో మెషీన్, బూట్లు రెండూ ఖతం!
సమయాన్ని, శ్రమను ఆదా చేసుకునేందుకు చాలామంది బూట్లను నేరుగా వాషింగ్ మెషీన్లో వేసి పిండేస్తుంటారు. కానీ, ఏ రకమైన షూస్ను మెషీన్లో వేయాలి? ఏవి వేయకూడదు? అనే కనీస అవగాహన లేకపోతే.. అది మీ ఖరీదైన షూస్కు మరణశాసనం కావడమే కాకుండా, వేల రూపాయల వాషింగ్ మెషీన్ డ్రమ్ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీ బూట్లు కొత్తవాటిలా తళతళలాడుతూ మెరవడానికి మరియు మీ వాషింగ్ మెషీన్ సురక్షితంగా ఉండటానికి పాటించాల్సిన ఆ స్మార్ట్ లాండ్రీ హ్యాక్స్ ఏంటో…
