తాజావార్తలు

సిగరెట్లు, బీడీల కోసం ఎంతకు తెగించావ్‌రా.. చిల్లర డబ్బుల కోసం కన్నతండ్రినే కడతేర్చాడు..

కన్నతండ్రి.. కొడుకును ప్రయోజకుడిగా చూడాలని కలలు కన్నాడు. తన రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేశాడు. వృద్ధాప్యంలో కొడుకు అండగా ఉంటాడనుకున్న తండ్రికి.. అదే కొడుకు నుంచి మృత్యువు ఎదురైంది. చిన్న కారణం.. చివరకు తండ్రి ప్రాణాలనే తీసింది. క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీస్తే.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. నల్లగొండ పట్టణం మునుగోడు రోడ్డు హనుమాన్ నగర్ కాలనీలో గొర్లకాపరిగా సురిగళ్ళ…

Read Full News

కాంగ్రెస్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తు.. డిస్‌ప్లే పేపర్‌లో టీడీపీ అభ్యర్థికి వైసీపీ గుర్తు .. మున్సిపల్ ఎన్నికల్లో గుర్తుల తారుమారు..

విజయవాడ / వెంకటగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే.. మున్సిపల్ ఎన్నికల్లో రెండు చోట్ల అభ్యర్థుల గుర్తుల తారుమారు తీవ్ర గందరగోళానికి దారితీసింది. బ్యాలెట్ పేపర్లు, డిస్‌ప్లే బోర్డులపై గుర్తులు తారుమారవడంతో అభ్యర్థులు, ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. అభ్యర్థుల ఫిర్యాదుతో అధికారులు వెంటనే కొత్త బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేస్తున్నారు విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ తారుమారు: విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్ ముద్రణలో పొరపాటు జరగడంతో తీవ్ర…

Read Full News

100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?

జంతువుల ప్రపంచంలో ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని జంతువులు గర్భం దాల్చిన కొద్ది వారాలకే పిల్లలకు జన్మనిస్తే.. మరికొన్ని నెలల పాటు గర్భాన్ని మోస్తాయి. అయితే సుమారు 100 రోజుల గర్భధారణ కాలం తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో మీకు తెలుసా? దాని పేరు బ్రౌన్ హైనా (Brown Hyena). గుబురుగా ఉండే గోధుమ రంగు వెంట్రుకలు, రాత్రిపూట సంచరించే అలవాటు, ప్రత్యేకమైన సామాజిక జీవన విధానం ఈ జంతువుల ప్రత్యేకతలు. వీటి…

Read Full News

Irumudi Movie Controversy : మరో వివాదంలో ఇరుముడి సినిమా.. చైల్డ్ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ పై తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు..

మాస్ మాహరాజా రవితేజ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ఇరుముడి. ఇందులో ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయి కుమార్ కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 21న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ అటు వసూళ్లపరంగానూ దుమ్మురేపింది. చాలా కాలం తర్వాత రవితేజ ఖాతాలో భారీ బ్లక్ బస్టర్ హిట్టు పడింది….

Read Full News

15 ఏళ్లలో 13 బదిలీలు.. 14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించింది: IAS ముగ్ధా సిన్హా

హైదరాబాద్‌, నవంబర్ 1: ముగ్ధా సిన్హా తండ్రి గురు స్వరూప్ సిన్హా భారత వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. దేశ సేవలో ఉన్న ఆయన లడఖ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి ముగ్ధా వయసు కేవలం నాలుగేళ్లు. ముగ్గురు కుమార్తెలను ఆమె తల్లి ఎంతో కష్టపడి పెంచారు. చిన్నతనం నుంచే దేశ సేవ, ప్రజా సేవ పట్ల ఆసక్తి పెంచారు. ముగ్ధాను ఐఏఎస్ అధికారిణిగా చూడాలన్నది ఆమె తల్లి కల. చదువులో చురుగ్గా ఉండే ముగ్ధా సిన్హా…

Read Full News

Neck Lines Removal Tips: మెడపై ముడతలు కనిపిస్తున్నాయా? చర్మ నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలు పాటించండి!

మెడపై గీతలు కనిపించడానికి వయసు పెరగడం ఒక్కటే కారణం కాదు. ఫోన్ చూస్తున్నప్పుడు తలను ఎక్కువసేపు కిందకు వంచడం, చర్మానికి తగినంత తేమ అందించకపోవడం, ఎండలో ఎక్కువగా ఉండటం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అయితే ఈ గీతలను పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోయినా, సరైన చర్మ సంరక్షణతో వాటి కనిపించే తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. చర్మ నిపుణులు సూచిస్తున్న కొన్ని పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం. 1. మెడకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి ఎక్కువసేపు మొబైల్…

Read Full News