Tollywood : అప్పుడు కలిసి చదువుకున్నారు.. ఇప్పుడు ఇద్దరూ తోపు హీరోలు.. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
అభిమానులు ఎల్లప్పుడూ సెలబ్రిటీల ఫోటోలను చూడటానికి, వారి వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అందుకే వారి చిన్ననాటి ఫోటోలు కూడా అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. అలాంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్కూల్ రోజుల నాటి చిత్రం. కానీ ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఉంది. హృతిక్‌తో పాటు ఇందులో మరో బాలీవుడ్ స్టార్ కూడా ఉన్నారు. ఆ నటుడు ఎవరనేది ఇప్పుడు అందరిలో…
