తాజావార్తలు
Jabardasth: రోడ్డుపై పడుకుని వీడియో…నవదీప్.. వైరల్

Jabardasth: రోడ్డుపై పడుకుని వీడియో…నవదీప్.. వైరల్

Jabardasth: రోడ్డుపై పడుకుని వీడియో ఎందుకు చేశానో చెప్పిన నవదీప్.. వైరల్ వీడియో వెనుక అసలు కథ ఇదే! జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు చేరువైన కమెడియన్ నవదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన కామెడీ టైమింగ్‌తో పాటు సందర్భానికి అనుగుణంగా పాటలు పాడుతూ ప్రేక్షకులను నవ్వించడం ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. జబర్దస్త్‌తో పాటు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాల్లోనూ నవదీప్ కనిపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల నవదీప్‌కు సంబంధించిన ఓ వీడియో…

Read Full News
మెగాఫోన్‌తో సత్తా చాటుతున్న లేడీ కెప్టెన్లు

మెగాఫోన్‌తో సత్తా చాటుతున్న లేడీ కెప్టెన్లు

మెగాఫోన్‌ను హ్యాండిల్ చేస్తున్న లేడీ కెప్టెన్లు – టాలీవుడ్‌లో మహిళా దర్శకుల కొత్త ట్రెండ్ సినిమా రంగంలో మంచి గుర్తింపు సాధించిన తర్వాత తదుపరి అడుగు ఏమిటి? ఈ ప్రశ్న ప్రస్తుతం పలువురు స్టార్ నటీనటులలో వినిపిస్తోంది. అనుభవం, క్రియేటివిటీ, కథలపై అవగాహన పెరిగిన కొద్దీ నటులు దర్శకత్వం, నిర్మాణం వైపు మళ్లడం సహజమే. ఇప్పుడు టాలీవుడ్‌లో అదే ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. నటుల నుంచి దర్శకుల దిశగా కొత్త ప్రయాణం కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక…

Read Full News
Megastar Chiranjeevi కి షోల్డర్ కీహోల్ సర్జరీ –

Megastar Chiranjeevi కి షోల్డర్ కీహోల్ సర్జరీ –

అభిమానులకు భరోసా ఇచ్చిన చిరు.. మెగాస్టార్ చిరంజీవి సర్జరీ….. •….. చిరంజీవి షోల్డర్ కీహోల్ సర్జరీ తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా చిరస్థాయిగా నిలిచిన Chiranjeevi ఇటీవల తన ఆరోగ్యంపై అభిమానులకు స్పష్టత ఇచ్చారు. తనకు షోల్డర్ కీహోల్ సర్జరీ జరిగినట్లు స్వయంగా వెల్లడించారు. చిన్న సర్జరీ – వేగంగా కోలుకుంటున్నానన్న చిరంజీవి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేతికి కట్టుతో కనిపించడంతో సినీ వర్గాలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా అల్లు శిరీష్ వివాహ…

Read Full News
Sankranthi 2027: సినీ ప్రేమికులూ కాస్కోండి..

Sankranthi 2027: సినీ ప్రేమికులూ కాస్కోండి..

టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్‌ టైమ్‌..! బాక్సాఫీస్ సంగ్రామంలో నాలుగు దిగ్గజాలు సాధారణంగా సంక్రాంతి సీజన్‌లో ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోల మధ్య పోటీ ఉండటం సహజం. కానీ తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ నలుగురు సీనియర్ హీరోలు ఒకే పండుగ సీజన్‌లో తమ చిత్రాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 2027 సంక్రాంతి వేదికగా జరగబోతున్న ఈ పోరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. మెగాస్టార్ చిరంజీవి తన మాస్ ఇమేజ్‌తో,…

Read Full News
Chiranjeevi: ‘హీరోగా సినిమా తీస్తానని చెప్పి.. ఆ నిర్మాత చిరంజీవికి హ్యాండ్ ఇచ్చాడట..’

Chiranjeevi: ‘హీరోగా సినిమా తీస్తానని చెప్పి.. ఆ నిర్మాత చిరంజీవికి హ్యాండ్ ఇచ్చాడట..’

ప్రతి వ్యక్తిలోనూ అభద్రతాభావం, భవిష్యత్తు గురించి భయం ఉండటం సహజం. సినిమా సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులు కారు. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో ఉన్న హీరోలకు ఈ భావం మరింత ఎక్కువగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీ అనేది కలల ప్రపంచం అయినప్పటికీ, ఇందులోని పోటీ, అనిశ్చితి నటుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌ను చాలా జాగ్రత్తతో ప్రారంభించారట. ఇండస్ట్రీలోని విషాద గాధల గురించి ఆయన చాలా విన్నారు. మద్రాసులోని పాండీ బజార్‌లో తగిన…

Read Full News
Rajinikanth: రజనీకాంత్ సినిమాకు రూ.40 కోట్ల నష్టం..! డైరెక్టర్‌‌ మొండితనమే కారణం..

Rajinikanth: రజనీకాంత్ సినిమాకు రూ.40 కోట్ల నష్టం..! డైరెక్టర్‌‌ మొండితనమే కారణం..

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వందల కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఒక ఎత్తయితే, రాకుండా పోయిన వసూళ్లు మరో ఎత్తు. కేవలం ఒకే ఒక కారణం వల్ల ఈ సినిమాకు రావాల్సిన సుమారు 50 కోట్ల రూపాయల ఆదాయం గాలిలో కలిసిపోయింది. సాధారణంగా ఏ దర్శకుడైనా తన సినిమాకు ఎక్కువ వసూళ్లు రావాలని కోరుకుంటారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం తన విజన్ దెబ్బతినకూడదని ఆ భారీ మొత్తాన్ని…

Read Full News
MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

ఎప్పటికీ వేంటాడే జ్ఞాపకం అది.. ఎంఎస్ నారాయణ.. దివంగత సినీ నటుడు, హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మెప్పించారు. కానీ ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంఎస్ నారాయణ మరణం సినీపరిశ్రమకు ఇప్పటికీ తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయణ తన జీవితం, సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు. ఆయన అనుభవాలు…

Read Full News