తాజావార్తలు

మమిత బైజు అసలు పేరు ఏంటో తెలుసా.? ఎందుకు మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు

సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించుకునే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ఒకరు. ‘ప్రేమలు’ సినిమాతో కుర్రకారుకు ఫేవరెట్‌గా మారిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మమిత.. తాజాగా తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను బయటపెట్టింది. అసలు తన పేరు మమిత కాదని, చిన్నప్పుడే జరిగిన…

Read Full News

Nayanthara: నయనతార ఇంట్లోని పూజగదిని చూశారా? ఫొటోస్ షేర్ చేసిన లేడీ సూపర్ స్టార్..

సౌతిండియన్ నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం మూకుత్తి అమ్మన్ 2’ ( తెలుగులో మహాశక్తి) . సుమారు ఆరేళ్ల క్రితం అంటే 2020లో రిలీజై సంచలన విజయం సాధించిన మూకుత్తి అమ్మన్‌(ఈ మూవీ తెలుగులో అమ్మోరు తల్లి పేరిట విడుదలైంది) సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి పాత్రలో అమ్మవారి పోషించిన నయనపాత్రనే మళ్లీ ఇప్పుడు ఈ సీక్వెల్ లో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోంది. సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు….

Read Full News

చివరకు ఆమె కూడా నన్ను మోసం చేసింది.. దాంతో మనుషులను నమ్మడం మానేశా: ప్రసాద్ బెహరా

యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరా తన జీవితంలోని కొన్ని చీకటి అధ్యాయాలను, ముఖ్యంగా విడాకుల అనంతర కాలంలో తాను అనుభవించిన ఒంటరితనం, ఆ తర్వాత ఒక పనిమనిషి వల్ల ఎదురైన నమ్మక ద్రోహం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ అనుభవాలు తన జీవితం, మనుషులపై నమ్మకం, ఆర్థికపరమైన దృక్పథాన్ని ఎలా మార్చివేశాయో స్పష్టం చేశారు. విడాకుల తర్వాత తాను తీవ్రమైన ఒంటరితనాన్ని ఎదుర్కొన్నానని ప్రసాద్ బెహరా తెలిపారు. ఈ పరిస్థితిలో తనకు తోడుగా, వినోదంగా ఉండేందుకు ఒక…

Read Full News

నిహారికలాంటి ప్రొడ్యూసర్‌ని నా కెరీర్‌లోనే చూడలేదు.. చాలా డెడికేటెడ్ : జేడీ చక్రవర్తి

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం పాకెట్ రాకెట్స్. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్…

Read Full News

Bigg Boss Telugu 10: ఆ కంటెస్టెంట్‌ను గుడ్డిగా నమ్మా.. కానీ నాకే వెన్నుపోటు పొడిచారు.. ఎలిమినేషన్‌పై ఝాన్సీ

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ వారం డబుల్ ఎలిమినేషన్ విషయంలో రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. సింగర్‌ ఝాన్సీ, రోహిత్‌ ఇద్దరూ గత వీకెండ్ లో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. ఆడియెన్స్ ఓట్ల ద్వారా సింగర్‌ ఝాన్సీని, కంటెస్టెంట్ల ఓట్ల ద్వారా రోహిత్‌ని ఇంటి నుంచి పంపించారు బిగ్ బాస్. రోహిత్ సంగతేమో కానీ భారీ ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఝాన్సీ.. అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యే సరికి తట్టుకోలేకపోయింది….

Read Full News

Fridge Cleaning Tips: పాత ఫ్రిజ్ కూడా కొత్తదానిలా మెరిసిపోవాలా? ఈ లిక్విడ్ ఉంటే చాలు డీప్ క్లీన్!

ఫ్రిజ్‌ను శుభ్రం చేయడానికి ఖరీదైన క్లీనింగ్ లిక్విడ్స్ కొనాల్సిన అవసరం లేదని తెలుసా? ఇంట్లోనే ఉండే వైట్ వెనిగర్, సాధారణ నీటితో ఒక క్లీనింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్లాస్ ట్రేలపై ఉన్న మరకలను తొలగించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే ఫ్రిజ్‌లోని అన్ని భాగాలకూ వెనిగర్ ఉపయోగించడం సరైనది కాదు. మరి ఏ నిష్పత్తిలో కలపాలి? ఎలా శుభ్రం చేయాలి? ఎక్కడ ఉపయోగించకూడదో తెలుసుకుందాం. 1. వెనిగర్‌తో క్లీనింగ్ మిశ్రమం తయారీ ముందుగా అర…

Read Full News

Gold, Silver Prices: ధంతేరస్‌కు ముందు పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?

Gold, Silver Prices Fall: ధంతేరస్‌కు, దీపావళి పండుగలకు ముందు పసిడి ప్రియులకు ఊరట లభించింది. రికార్డ్ స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. పండుగ వేళ ఆభరణాలు లేదా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి అవకాశమా లేక ధరలు మరింత తగ్గే వరకు వేచి చూడాలా అనే దానిపై మార్కెట్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ధరల్లో భారీ పతనం: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు ఒక్కసారిగా క్షీణించి,…

Read Full News

Cheque: చెక్కులో అమౌంట్ పక్కన Only అని ఎందుకు రాస్తారు..? దీన్ని వెనకున్న సీక్రెట్ ఇదే..

ఆన్‌లైన్ పేమెంట్లు, యూపీఐ లావాదేవీల యుగంలోనూ పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలంటే నేటికీ చాలామంది ఎక్కువగా విశ్వసించేది బ్యాంక్ చెక్కులనే. అయితే ఎప్పుడైనా గమనించారా? చెక్కుపై నగదు మొత్తాన్ని అక్షరాల్లో రాసేటప్పుడు చివరన Only లేదా మాత్రమే అని రాయడం మనందరికీ అలవాటు. పెద్దలు రాస్తుంటే చూసి మనమూ అలాగే ఫాలో అయిపోతుంటాం. అసలు ఇలా ఎందుకు రాయాలి? ఇది కేవలం తరతరాలుగా వస్తున్న ఒక పాత సంప్రదాయమా? లేక బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఏమైనా నియమం…

Read Full News

కార్తీక మాసంలో వీరికి సంపన్నులయ్యే రాజయోగాలు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

తుల: ఈ రాశికి ధన స్థానంలో రవి, లాభ స్థానంలో కుజుడి సంచారం వల్ల, కార్తీక మాసంలో ఈ రాశివారి దశ తిరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆస్తి, భూమి, ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. షేర్లు బాగా లాభి స్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడితో పాటు, ఆశించిన…

Read Full News

Siddaramaiah: సిద్దరామయ్య స్టింగ్ కేసులో మరో ట్విస్ట్.. కృపా అల్వాపై పాత ఫిర్యాదు మళ్లీ తెరపైకి!

Siddaramaiah Sting Case: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్టింగ్ ఆపరేషన్ కేసు మరో మలుపు తీసుకుంది. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు కృపా అల్వాకు సంబంధించిన గత ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన కృపా ఆల్వా గత కార్యకలాపాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి, మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఆమె బాలల హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో ఒక మహిళ లైంగిక వేధింపులకు సంబంధించి ఈ-మెయిల్…

Read Full News