తాజావార్తలు
త్వరలో మార్కెట్‌లోకి మేడ్‌ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు..! వాళ్లే అసలైన టార్గెట్‌

త్వరలో మార్కెట్‌లోకి మేడ్‌ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు..! వాళ్లే అసలైన టార్గెట్‌

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో మరో ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ సందడి చేయబోతోంది. ఫైర్-బోల్ట్ సంస్థ తన కొత్త ‘బోల్ట్’ స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులను అలరించడానికి సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎవో, ఏస్ సిరీస్‌లలో రానున్న ఈ కొత్త ఫోన్ల గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్మార్ట్‌వాచ్‌లు, వేరబుల్ పరికరాల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్-బోల్ట్ సంస్థ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ‘బోల్ట్’ అనే పేరుతో…

Read More
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం.. జాతకం మారడం ఖాయం

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం.. జాతకం మారడం ఖాయం

ఆరోగ్యపరంగా చూసుకున్నా, కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కర్పూరం కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా నశించి, దురద, అలర్జీ వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి ఇది చర్మాన్ని కాపాడుతుంది. బాహ్య సౌందర్యంతో పాటు అంతర్గత సానుకూలతను పెంచే ఈ సులభమైన పరిహారాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. కేవలం కొన్ని రోజుల్లోనే మీ ఆలోచనల్లో,…

Read More
Gastric Trouble Remedies: కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

Gastric Trouble Remedies: కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

చాలా మంది అజీర్తిని ఒక సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో గ్యాస్ట్రిక్ అల్సర్లు, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్ధకం వంటి ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల ప్రకారం, అజీర్తి రావడానికి కేవలం తినే ఆహారమే కాకుండా మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం కూడా ముఖ్య కారణాలు.

Read More
సరైన గేమింగ్ మౌస్ కోసం చూస్తున్నారా..? నచ్చినట్లుగా మార్చుకునేలా డిజైన్ చేసిన హైపర్‌‌ఎక్స్‌

సరైన గేమింగ్ మౌస్ కోసం చూస్తున్నారా..? నచ్చినట్లుగా మార్చుకునేలా డిజైన్ చేసిన హైపర్‌‌ఎక్స్‌

కేవలం రూ. 3,990 ధరకే అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు హైపర్‌ఎక్స్ పల్స్‌ఫైర్ సాగా సిద్ధమైంది. కస్టమైజేషన్‌కు పెద్ద పీట వేస్తూ, 3డీ ప్రింటింగ్ సదుపాయంతో వస్తున్న ఈ మౌస్ గేమర్లకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తోంది. ఆప్టికల్ స్విచ్‌లు మరియు 8కె పోలింగ్ రేటుతో ఇది ఎలా పని చేస్తుంది? అసలు ఈ మౌస్ కొనడం లాభదాయకమేనా? గేమింగ్ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్న హైపర్‌ఎక్స్, తాజాగా ‘పల్స్‌ఫైర్ సాగా’ పేరుతో ఒక వినూత్నమైన గేమింగ్ మౌస్‌ను…

Read More
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

చాలా మంది చేపలు తినేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి పొరపాటున ముల్లును కూడా మింగేస్తుంటారు. గొంతులో ముల్లు ఇరుక్కుపోవడం అనేది కేవలం ఒక సాధారణ ఇబ్బంది మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో భయంకరమైన అంతర్గత ఆరోగ్య ప్రమాదాలు దాగి ఉన్నాయని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గొంతులో చేప ముల్లు ఇరుక్కున్నప్పుడు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అన్నం ముద్దను మింగడం లేదా అరటిపండు తినడం వంటి పాతకాలపు చిట్కాలను సూచిస్తుంటారు. కొన్ని చిన్న ముల్లుల విషయంలో…

Read More
Telangana: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..

Telangana: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ తరహాలోనే ఈ బోర్డుకు చైర్మన్, ఇతర సభ్యులను తాజాగా నియమించింది. బోర్డు చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రెడ్డికి అవకాశం కల్పించగా.. సభ్యులు, ఎక్స్-అఫీషియో సభ్యులను కూడా నియమించింది. మొత్తం 18 మందితో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది….

Read More
Samantha: డైరెక్టర్ నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా? నేమ్ భలే క్యాచీగా ఉందే!

Samantha: డైరెక్టర్ నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా? నేమ్ భలే క్యాచీగా ఉందే!

డైరెక్టర్ నందిని రెడ్డి, హీరోయిన్ సమంత కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. జబర్దస్త్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోగా.. ఓ బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబినేషన్ లో ముచ్చటగా వచ్చిన మూడో సినిమా మా ఇంటి బంగారం. జూన్ 19న రిలీజైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు సామ్ సినిమాకు రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర…

Read More
పెట్రోల్, డీజిల్.. ప్రత్యేక పన్ను విధించిన కేంద్రం! ఇదైతే మన మంచికే..

పెట్రోల్, డీజిల్.. ప్రత్యేక పన్ను విధించిన కేంద్రం! ఇదైతే మన మంచికే..

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సుంకాలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం.. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.4, డీజిల్‌పై రూ.8.50, విమాన ఇంధనం (ATF)పై లీటరుకు రూ.7.50 చొప్పున…

Read More
Stressకు చెక్ పెట్టండి.. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవే మార్గాలు

Stressకు చెక్ పెట్టండి.. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవే మార్గాలు

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి (Stress) అనేది దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్న సాధారణ సమస్యగా మారిపోయింది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, విద్యా సంబంధిత ఆందోళనలు, మారుతున్న జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే అది కేవలం మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని సకాలంలో గుర్తించి, దానిని నియంత్రించే…

Read More
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతుంటారు. ఇటీవల ఒక సమావేశంలో ఆయనను సహాయం కోసం ఒక మహిళ ఆశ్రయించారు. తన వద్దకు వచ్చిన ఆమెకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పెద్ద దానకర్ణుడని, అన్నీ ఆయనే చూసుకుంటారని, ఆమెను రాజగోపాల్ రెడ్డి వద్దకు వెళ్లాల్సిందిగా సూచించారు. తన వద్ద పైసలు లేనే లేవని, తాను ప్రభుత్వ క్వార్టర్లలో నివాసం…

Read More