దసరాకు ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ స్టార్ట్..
దసరా, దీపావళి పండుగలు మరికొద్ది రోజుల్లో రానున్న క్రమంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. పండుగల సమయాల్లో ప్రయాణికులు రద్దీ భారీగా పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగల సమయాల్లో వివిధ కారణాలతో నగరాలు, పట్టణాల్లో నివసించేవారు తమ సొంతూళ్లకు వెళతారు. ఇందుకోసం ముందుగానే రైళ్లల్లో టికెట్లను బుక్ చేసుకుంటారు. రైళ్లల్లో ఫుల్ రద్దీ ఉంటుంది. దీంతో రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను పండుగల సమయాల్లో పెద్ద సంఖ్యలో నడుపుతూ ఉంటుంది. దసరా, దీపావళి పండుగల…
