తాజావార్తలు
He took gold from SIM cards!

He took gold from SIM cards!

సిమ్కార్డుల నుంచి బంగారం తీశాడు! రోజురోజుకీ బంగారం ధర ఎలా పెరిగిపోతుందో చూస్తున్నారుగా! తులం బంగారం కొనాలంటే చేతిలో లక్షలుండాల్సిందే. అలాంటిది చైనాలోని గ్వాంగ్జాంగ్ ప్రాంతంలో ఉన్న క్వియావో అనే వ్యక్తి- పారేసిన పాత సిమ్కార్డులనుంచీ, ఇతరత్రా చిప్స్ నుంచీ రూ.27 లక్షల విలువ చేసే 200గ్రాముల బంగారాన్ని సేకరించాడు. అదేమంత సులభమైన పనికాదు, ఎందుకంటే ఒక్కో సిమ్కార్డులో 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అలాంటిది 200గ్రా బంగారాన్ని సేకరించాలంటే ఎన్ని సిమ్కార్డులూ, చిప్స్ కావాలో…

Read Full News
PAN Card: మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!

PAN Card: మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!

PAN Card Rules: ప్రభుత్వం ఆదాయపు పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి, మరింత ఆచరణాత్మకంగా మార్చడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంలో డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026 ప్రవేశపెట్టారు. ఇది పాన్ కార్డ్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన మార్పులను ప్రతిపాదిస్తుంది. ఈ మార్పులు మీ ఆర్థిక, బ్యాంకు లావాదేవీలు, వాహన కొనుగోళ్లు, ఆస్తి ఒప్పందాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. శుభవార్త ఏమిటంటే చిన్న, రోజువారీ ఖర్చులకు పాన్ అవసరం అనే ఇబ్బంది ఇప్పుడు తగ్గవచ్చు. ప్రస్తుతం…

Read Full News