Trending Song: యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు..
యూట్యూబ్‌లో ఏ ఆల్ టైమ్ రికార్డునైనా బద్దలు కొట్టడంలో మన టాలీవుడ్ పాటలు ఎప్పుడూ ముందే ఉంటాయి. మన సౌత్ ఇండియన్ మ్యూజిక్, దానికి తోడయ్యే పవర్ఫుల్ డాన్స్ స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు పాట యూట్యూబ్‌లో ఏకంగా 819 మిలియన్ల (81.9 కోట్లు) వ్యూ్స్ సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. డిజిటల్ వేదికలపై తెలుగు సినిమా స్టామినా ఏ స్థాయిలో ఉందో నిరూపించడానికి ఈ రికార్డే…
