తాజావార్తలు

CTET 2026: పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి వరకే ఛాన్స్!

CTET 2026 Exam Date: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2026కు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా, తాజాగా CTET 2026 దరఖాస్తు ఫారంలో మార్పులు చేసుకునేందుకు సవరణల విండోను CBSE తెరిచింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులతో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు కూడా సెప్టెంబర్ 10 వరకు అవకాశం కల్పించింది. అయితే CTET 2026 పరీక్ష…

Read More

కేజీ మటన్‌తో చిక్కటి గ్రేవీ కర్రీ.. చపాతీ, బిర్యానీలోకి అదిరిపోతోంది

కేజీ మటన్‌తో నిండుగా, చిక్కటి గ్రేవీతో కూడిన ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటితో దేనితోనైనా అత్యంత రుచికరమైన కాంబినేషన్‌గా ఉంటుంది. మటన్ ఇష్టం లేని వారు కూడా ఈ వంటకాన్ని రుచి చూసిన తర్వాత దీనికి పక్కా ఫ్యాన్స్ అవుతారు. రుచికరమైన మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా, రుచిగా తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు: ఒక కిలో మటన్, 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్…

Read More

పాదయాత్రపై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేయబోతున్నట్టు తెలిపారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర స్టార్ట్ చేస్తానని జగన్ ప్రకటించారు. పర్చూరు కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ…

Read More

Andhra: అసమాన్యుడు.. ఏకంగా 4 కేంద్ర ప్రభుత్వ కొలువులు కొట్టాడు..

ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత నష్టాలు ఎందరినో వెనక్కి నెట్టేస్తాయి. కానీ, లక్ష్యం బలంగా ఉంటే ఎన్ని అడ్డంకులైనా తలవంచాల్సిందే అని విశాఖపట్నంకు చెందిన జయ వెంకట కిషోర్ బాబు తన విజయ ప్రస్థానంతో నిరూపించారు. 19 ఏళ్ల వయసులోనే ఉద్యోగ ప్రయాణం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ నాలుగు ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖలో సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నారు. ప్రారంభం నుండి అగ్రస్థానం వరకు: కిషోర్ బాబు ప్రయాణం అంత సులభం…

Read More

Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్లపై కూటమి ప్రభుత్వం బిగ్ అప్డేట్.. ఒక్కసారి ఇది చెక్ చేస్కోండి..

ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కూటమి ప్రభుత్వం పండుగలాంటి వార్త అందించింది. కొత్త పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త పించన్లను మంజూరు చేయలేదు. గతంలో ఉన్న పింఛన్లను కొనసాగించడంతో పాటు అనర్హులను గుర్తించి తొలగించింది. దీంతో కొత్త పింఛన్లు ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా అని అర్హులైనవారు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 7వ…

Read More

బాత్రూంలో వింత శబ్దాలు.. కమోడ్ దగ్గర తిష్ట వేసి.. చూడగానే గుండె హడల్..

పుట్టలు, పొదల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. భుసలు కొడుతూ భయపెడుతున్నాయి. విశాఖ గోపాలపట్నంలో.. విషపూరితమైన నాగు పాము తీవ్ర కలకలం రేపింది. వాష్ రూమ్‌లోకి వెళ్ళి కంగారెత్తించింది. కమోడ్‌ దగ్గర నక్కి భుసలు కొట్టింది. దీంతో అంతా ఒక్కసారిగా హడలెత్తిపోయారు.. వివరాల ప్రకారం.. విశాఖ గోపాలపట్నం ప్రాంతం ..! ఓ ఇంట్లో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇల్లంత వెతికితే ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఇక వాష్ రూమ్ తలుపు దగ్గరకు వెళ్లేసరికి…

Read More

ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు.. సాలకట్ల, నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఇదే

Tirumala Brahmotsavam 2026 Telugu: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుక. ప్రతి ఏడాది జరిగే ఈ మహోత్సవాలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. అయితే అధిక మాసం కారణంగా కొన్ని సంవత్సరాల్లో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. 2026లో కూడా ఇదే విధంగా సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండూ జరగనున్నాయి. సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే? సాధారణంగా భాద్రపద మాసంలో జరిగే…

Read More

ODI Runs 2026: గిల్ టాప్.. కోహ్లీ సెవెన్త్.. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా?

ODI Runs 2026: 2026 అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. జో రూట్, విరాట్ కోహ్లీ సహా టాప్-7లో చోటు దక్కించుకున్న మిగతా స్టార్ ప్లేయర్లు ఎవరోచూద్దాం. అగ్రస్థానంలో దూసుకెళ్తున్న శుభ్‌మన్ గిల్ టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9…

Read More

మూడు రకాల ఫ్యూయల్ ఆప్షన్లతో మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా ఎస్‌యూవీ! వివరాలివే

సాధారణ పెట్రోల్ కార్లకు పూర్తి భిన్నంగా ఇంధనంలో ఇథనాల్ శాతం మారినా ఇంజిన్ ఎంతో సమర్థవంతంగా పనిచేసేలా అత్యాధునిక సాంకేతికతతో కియా మోటార్స్ నూతన మోడల్​ ఆవిష్కరించబడింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను తీర్చే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ కారు మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ కారు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. మూడు రకాల ఇథనాల్ ఫ్యూయల్ సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ప్రత్యేకత వాటి ఇంధన…

Read More

OTT Movie: గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే సైకో థ్రిల్లర్.. 7.9 IMDB రేటింగ్

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వివిధ భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సేమ్ టు సేమ్ ఈ కోవకే చెందుతుంది. ఆద్యంతం ఆకట్టుకనే కథా కథనాలు, ఉత్కంఠభరిత…

Read More