తాజావార్తలు

Fruits Storage: అరెరే ఇన్నాళ్లు తప్పు చేశామా?.. ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టి తినడం ఇంత డేంజరా?


పైనాపిల్, మామిడిపండ్లు: పైనాపిల్‌ను ఫ్రిజ్‌లో పెడితే దాని రుచి, స్వభావం తగ్గిపోతుంది. ఫ్రిజ్‌లోని చల్లదనం పండును మరీ మెత్తగా మార్చి, దాని సహజసిద్ధమైన వాసనను దూరం చేస్తుంది. కాబట్టి పైనాపిల్‌ను గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మంచిది. మామిడిపండ్లను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఎందుకంటే మామిడి వేడి లేదా గది ఉష్నోగ్రత వద్దే త్వరగా మాగుతుంది. ప్రిజ్‌లో పెడితే సహజమైన తీపి రుచి, గుజ్జు స్వభావం పూర్తిగా మారిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *