తాజావార్తలు

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!

ఇంటి కుండీలలోని మట్టిపై తరచూ తెల్లటి పొర లేదా తెల్లటి పౌడర్ వంటిది పేరుకుపోతుంటుంది. ఇది ఎక్కువగా ఫంగస్ లేదా నీటిలోని ఖనిజ లవణాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. మొక్కలకు అతిగా నీరు పోయడం, సరైన గాలి వెలుతురు తగలకపోవడం, డ్రైనేజీ రంధ్రాలు సరిగ్గా లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. దీనివల్ల మొక్కల వేర్లు కుళ్ళిపోయి, పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. 1. తెల్లటి పొర ఏర్పడటానికి ప్రధాన…

Read More

Haiku Movie: ‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా టీజర్ చూశారా? శ్రీదేవి మరో హిట్ కొట్టేలా ఉందిగా..

విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు. వావ్ అనిపించే ఫ్రేమ్స్, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, లవ్ ఎమోషన్స్‌తో నిండిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నేటి…

Read More

Tollywood: 1980s స్పెషల్ AI లుక్స్.. ఈ ఫొటోల్లో ఉన్న టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

అలేఖ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర, యాంకర్ మంజూష, డైరెక్టర్ సుకుమార్- బబిత, సాయి పల్లవి, త్రిష.. ఇలా చాలా మంది సినీ ప్రముఖలు 1980s ఫొటోస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Read More

IND vs AFG: భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా..?

IND vs AFG T20 Series Live Streaming: భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసక్తికరమైన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ల టెలివిజన్ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. దీంతో భారత్‌తో పాటు నేపాల్, మాల్దీవులు, భూటాన్‌లోని క్రికెట్ అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఓటీటీలో మ్యాచ్‌లు చూడాలనుకునే వారికి సోనీ…

Read More

Bigg Boss Telugu 10: చూడ్డానికి సరదాగా కనిపించే షాలినీ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..? పాపం 8 ఏళ్ల వయసులోనే..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా జరుగుతోంది. సెప్టెంబర్ 06న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. అందులో 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కాగా, మరో ఆరుగురు కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా అగ్ని పరీక్ష సీజన్ 2 లో సత్తా చాటి మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఆరుగురిలో షాలినీ పటేల్ ఒకరు. ఆస్ట్రేలియాలో ఉండే ఈ…

Read More

Tollywood: పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రముఖ నటి నివేదితా సతీశ్‌ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఫొటోగ్రఫర్‌, వ్యాపారవేత్త సుహైబ్‌ మహమ్మద్‌తో నివేదిత నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం’ అంటూ క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని…

Read More

Pithapuram Lo: ‘పిఠాపురంలో’ ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్…

Read More

Curry Leaf Plant Care Tips: వంటింట్లో ఉండే ఈ రెండు వస్తువులతో.. కరివేపాకు మొక్క గడ్డిలా పెరుగుతుంది పక్కా

ప్రతి భారతీయ వంటింట్లో తాలింపుకు అత్యంత ముఖ్యమైనది కరివేపాకు. మార్కెట్ నుంచి తెచ్చుకునే బదులు ఇంటి పెరట్లో లేదా బాల్కనీ కుండీల్లో కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే వర్షాకాలం మరియు చలికాలం వచ్చేసరికి వాతావరణ మార్పుల వల్ల కరివేపాకు ఆకులపై నల్ల మచ్చలు ఏర్పడటం, తెల్లటి బూజు లేదా పచ్చ పురుగులు చేరి ఆకులను కొరికేయడం, మొక్క ఎదుగుదల పూర్తిగా మందగించడం జరుగుతుంది.  ఎలాంటి రసాయనాలు వాడకుండా, ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో…

Read More

చుక్క నూనె లేకుండా చికెన్ ఎలా వండాలో తెలుసా?

కావాల్సిన పదార్థాలు : చికెన్ లెగ్ పీస్‌లు 4, లవంగాలు నాలుగు, జాజికాయ , గస గసాలు, యాలకులు, మిరయాల పొడి, జీలకర్ర, సోంపు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, టీ స్పూన్ కారం, పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొబ్బరి పాలు. తయారీలోకి వెళితే.. పైన చెప్పిన అన్ని పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి మంచిగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి ఆ పౌడర్ తీసుకోవాలి. అందులో కారం, పసుపు…

Read More

మెట్రోరైల్లో యాడ్‌ చూసి మహిళలు ఫైర్.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందో తెలుసా!

చెన్నై మెట్రో రైళ్లలో ప్రదర్శించిన ఓ వాణిజ్య ప్రకటన తీవ్ర వివాదానికి దారి తీసింది. మహిళలను కించపరిచేలా, ఒక వస్తువుగా చూపేలా ఉందంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరువళ్లువార్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రచారం కోసం ఈ యాడ్‌ను రూపొందించింది. “గర్ల్‌ఫ్రెండ్ మీకు 0% వడ్డీ ఇవ్వొచ్చు. కానీ మా ఎఫ్‌డీ 14.40% వడ్డీ ఇస్తుంది” అనే అభ్యంతరకర వాక్యాలతో ఈ పోస్టర్‌ను…

Read More