తాజావార్తలు

గేమింగ్ క్రియేటర్ కు షాక్.. భార్యకు రూ.18 వేల కోట్ల భరణం చెల్లించాలని కోర్టు తీర్పు !

బుధవారం వరకు స్మైల్‌గేట్ కంపెనీ పూర్తిగా క్వాన్ హ్యుక్-బిన్ కంట్రోల్‌లోనే ఉండేది. కానీ కోర్టు తీర్పుతో ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. కంపెనీలోని 35 శాతం వాటాను ఆయన మాజీ భార్య లీ హ్వా-జిన్ పేరున బదిలీ చేయాలని కోర్టు ఆర్డర్ వేసింది. ఈ షేర్లతో పాటు అదనంగా మరో 65 బిలియన్ల వోన్లను క్యాష్ రూపంలో తన మాజీ భార్యకు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కోర్టు  తీర్పు కొరియా కార్పొరేట్ ప్రపంచంలో  ఇప్పుడు…

Read More

రూ.100 కోట్ల లాభాలు.. కలలోనైనా విన్నారా ఈ మాట…!

మీడియం రేంజ్ హీరోలు 100 కోట్లు షేర్ వసూలు చేయడమే అద్భుతం అనుకుంటే.. 100 కోట్లకు పైగా లాభాలే తెచ్చి చూపించారు. ఇక స్టార్ హీరోల్లో కూడా ఈ ఫీట్ అందుకున్న సినిమాలున్నాయి. ముఖ్యంగా రాజమౌళి ఒకరే మూడుసార్లు 100 కోట్లకు మించి లాభాలు అందించారు.. బన్నీ, ప్రభాస్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. మరి ఆ సినిమాలపై కూడా ఓ లుక్కేద్దామా..? తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్ల షేర్ మొదటిసారి అందుకున్న సినిమా బాహుబలి.. అలాగే…

Read More

Cinema Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు ఇస్తారో తెలుసా? దీని వెనుక ఒక పెద్ద కథే ఉందిగా!

గతంలో అంత కాకపోయినా మనం కూడా అప్పుడప్పుడు సినిమా థియేటర్లకు వెళతాం. ఇంట్రెస్టింగ్ గా సినిమా చూస్తాం. అలాగే ఇంటర్వెల్ లో పాప్ కార్నో, సమోసానో, కూల్ డ్రింకో తెచ్చుకోవడం లాంటివి చేస్తుంటాం. మరి ఈ మూవీ ఇంటర్వెల్ కేవలం పాప్‌కార్న్ తినడానికి , కూల్ డ్రింక్ తాగడానికే మాత్రమే ఇచ్చారా? దీని వెనుక అసలు కారణం వేరే ఉంది. అది చాలా మందికి తెలియదు. గతంలో పోల్చితే ఇప్పుడు థియేటర్లు బాగా మారిపోయాయి. రీల్స్ ప్లేస్…

Read More

ఊరు ఊరినే వణికిస్తున్న గుండెపోటు…గంటల వ్యవధిలోనే వరుస మరణాలు..! మరెక్కడో కాదు..

ఒకే గ్రామం.. కొన్ని గంటల వ్యవధి.. ఇద్దరి ప్రాణాలను గుండెపోటు బలిగొంది. ఉదయం లేచే సమయానికి ఒక కుటుంబంలో విషాదం నిండితే.. కొద్ది గంటలకే మరో ఇంట్లోనూ అదే విషాదం చోటుచేసుకుంది. వరుసగా ఇద్దరు గుండెపోటుతో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో అదే గ్రామానికి చెందిన బి. వెంకటేష్ (37) గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. ఇంటి వద్దే…

Read More

బ్రేకులు ఫెయిల్ అయి ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వస్తుందా? సిక్కిం హైకోర్టు కీలక తీర్పు!

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాహనదారులకు ముందుగా గుర్తుకొచ్చేది ఇన్సూరెన్స్ క్లెయిమ్. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లే ప్రమాదాలు జరుగుతాయని చాలామంది భావిస్తుంటారు. అయితే వాహనం బ్రేకులు అకస్మాత్తుగా ఫెయిల్ కావడం లేదా యాంత్రిక లోపం కారణంగా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లభిస్తుందా? అనే ప్రశ్నకు సిక్కిం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బ్రేక్ ఫెయిల్యూర్ అయితే బాధితులకు పరిహారం బ్రేకులు విఫలమవడం అనేది యాంత్రిక వైఫల్యంగా పరిగణించవచ్చని, డ్రైవర్ నిర్లక్ష్యం నిరూపితం కానప్పటికీ కొన్ని సందర్భాల్లో…

Read More

Canara Bank: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఏటీఎం సేవల ఛార్జీలు పెంపు.. కొత్త నిబంధనలు ఇవే!

Canara Bank: భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్, ATM లావాదేవీలకు సంబంధించిన తన ఛార్జీల నిర్మాణంలో గణనీయమైన మార్పులను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 సెప్టెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. కస్టమర్‌లు తమ నెలవారీ బ్యాంకింగ్ అలవాట్లను, ఖర్చులను ప్రభావితం చేసే ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉచిత లావాదేవీల పరిమితిలో మార్పులు: సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు కెనరా బ్యాంక్ ATMలలో చేసుకునే…

Read More

కడుతుండగానే కుప్పకూలిన నాలుగు లేన్ల బిడ్జి.. ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు..!

బీహార్: నిర్మాణంలో ఉన్న నాలుగు లేన్ల వంతెన ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన బీహార్‌లో తీవ్ర కలకలం రేపింది. భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న నిర్మాణ పనుల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వైశాలి జిల్లా లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇత్వార్‌పూర్ గ్రామం సమీపంలో గురువారం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నాలుగు లేన్ల రహదారిలో భాగంగా వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో.. వంతెన నిర్మాణానికి వినియోగిస్తున్న భారీ లాంచర్ (ఇనుప నిర్మాణం) అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆ…

Read More

వార్ని.. ఇన్నిరోజులు తెలియలేదు..! బిగ్ బాస్ మైక్ బ్యాగ్‌లో ఏముంటాయో తెలుసా.!!

బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకొని 10 సీజన్ టెలికాస్ట్ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సీజన్ 10 రీసెంట్ గానే మొదలైంది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, విభేదాలతో రచ్చ రచ్చగా సాగుతుంది. తొలి వారమే ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. మొదటి వారం 16మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్…

Read More

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

ప్రకృతి మనకు అందించే అద్భుతమైన ఫలం నారికేళం. అదేనండి కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను పూర్ణఫలం, శ్రీఫలం అనికూడా అంటారు. కొబ్బరికాయలో నీరు, గుజ్జు సహా అన్నీ పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి దీనిని పూర్ణఫలం అంటారు. ఏ ఇతర ఫలాలకు లూని ప్రత్యేకత ఈ కొబ్బరికాయకు, అరటిపండుకు మాత్రమే ఉన్నాయి. వ్రతాలు, నోములు నోచే సమయంలో కలశంపై కొబ్బరికాయను ఉంచి అందులోకి ఆ దేవతను ఆవాహన చేసి పూజచేస్తారు. ఇక…

Read More

Sabarimala Padipuja: శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం ఇదే!

Sabarimala Padipuja Telugu: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించిన పడి పూజ బుకింగ్‌లపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలలో ఇకపై రోజుకు ఐదు పడి పూజలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేరళ హైకోర్టుకు బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం బుక్ చేసుకున్న పడి పూజలు పూర్తయిన తర్వాతే కొత్త బుకింగ్‌లను స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. పడి పూజ కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తుల పేర్లను డిజిటలైజ్ చేయనున్నట్లు దేవస్వం బోర్డు తెలిపింది. జాబితాలో…

Read More