Ram Charan: రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్! వద్దు బాబోయ్ అంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణమిదే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తోన్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమా కోసం కూడా రెట్టింపు ఉత్సాహంతో రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్, తన తదుపరి…
