Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
Gold, Sivler Price Today: బంగారం, వెండి ధరలు శుభవార్త చెబుతున్నాయి. గత నాలుగు రోజుల కిందట ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. తాజాగా మే 18వ తేదీన కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,56,920 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా…
