దింపడయ్యా ఆ మెరుపుతీగను.. వెయిట్ చేయలేక చచ్చిపోతున్నం.. కోహ్లీ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు
AB de Villiers Comments on Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ రంగాన్ని తన సంచలన బ్యాటింగ్తో ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభావంతుడైన ఆటగాడిని బెంచ్కే పరిమితం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇంగ్లాండ్తో జరిగే రెండో టీ20 మ్యాచ్ అతనికి సరైన అవకాశమని స్పష్టం చేశారు. ఇంకా ఆగడం ఎందుకు? డివిలియర్స్ సూటి ప్రశ్న..! భారత యువ…
