సినిమాల్లోనే ఇలాంటివి వింటుంటాం..! రియల్ లైఫ్‌లో ట్రెండీ డేటింగ్ సీక్రెట్స్
డేటింగ్ ప్రపంచంలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మొదటి కలయికలో అతిగా విషయాలు పంచుకోకపోవడాన్ని ‘ఫ్లడ్‌లైటింగ్’ అంటారు. అలాగే పర్‌ఫెక్ట్ పార్ట్‌నర్ కోసం కాకుండా కేవలం క్యాజువల్ రిలేషన్ కోసం చూసేదానిని ‘6-7 ట్రెండ్’ అంటారు. మంకీ బారింగ్, బ్రెడ్‌క్రంబింగ్ వంటి ఎన్నో వింత ధోరణులను చూసిన డేటింగ్ ప్రపంచంలో ఇప్పుడు ఊహించని మరో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘గ్రేవ్‌యార్డ్ డేటింగ్’ (Graveyard Dating). సమాధుల తోటలో ప్రశాంతత.. పబ్‌లలో హోరెత్తే…
