సంజూ శాంసన్‌పై వేటు తప్పదా.. ఇంగ్లాండ్‌తో రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?
ఇంగ్లాండ్ గడ్డపై తొలి టీ20 వర్షార్పణమయ్యాక, ఇప్పుడు అందరి కళ్లు మాంచెస్టర్ వేదికగా జరగబోయే రెండో సమరంపైనే నిలిచాయి. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉన్న సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే కీలక పోరు కోసం టీమిండియా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. శాంసన్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. గంభీర్ నిర్ణయం ఏంటి..? గత మూడు మ్యాచ్‌లుగా వరుసగా విఫలమవుతున్న కేరళ వికెట్ కీపర్…
