తక్కువ ధరకే స్వచ్ఛమైన గాలి.. హానివెల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర తెలిస్తే మతిపోతోంది
తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలని భావించేవారికి Air Touch V1 మోడల్ ఒక ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇందులో 3-in-1 ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఉండటంతో గాలిలోని దుమ్ము, పుప్పొడి రేణువులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, అసహ్యకరమైన వాసనలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాంపాక్ట్ డిజైన్, తక్కువ శబ్దం, సులభమైన ఆపరేషన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రత్యేకతలు, ధర గురించి తెలుసుకుందాం. ప్రత్యేక ఫీచర్లు Honeywell Air Touch…
