బషీర్ బలూచ్ పై విష ప్రయోగం? మిస్టరీగా BLA చీఫ్ ఆచూకీ
బషీర్ బలూచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు BLA ప్రకటించిన వెంటనే బలూచ్ ఆచూకీపై రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. పాకిస్థాన్ సైన్యం అనుకూల సోషల్ మీడియా ఆయనపై హత్యాయత్నం జరిగిందంటూ ప్రచారం చేసాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌లో బషీర్ బలూచ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తే విష ప్రయోగానికి పాల్పడ్డాడనీ పరిస్థితి విషమించడంతో సైనిక ఆసుపత్రికి తరలించినట్లు ప్రచారం జరిగింది. సెప్టెంబర్‌లో ఆఫ్ఘనిస్థాన్ భూభాగంలో పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఆయన హతమైనట్లు ప్రచారం జరిగింది. ఆయన…
