తాజావార్తలు

Andhra Pradesh: ఒకే ఇంట్లో రెండు జెండాలు.. పల్లె పోరులో తండ్రీకూతుళ్లు.. అక్కాచెల్లెళ్లు.. కట్‌చేస్తే ఆసక్తికర ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆద్యంతం రాజకీయ వేడిని, ఉత్కంఠను రేకెత్తించాయి. పార్టీల బలాబలాలు, ప్రతిష్టాత్మక ఘర్షణల నడుమ.. పలుచోట్ల రక్తసంబంధాల మధ్య జరిగిన ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలు ఈ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒకే ఇంట్లో భిన్న పార్టీల జెండాలు పట్టి బరిలోకి దిగిన తండ్రీకూతుళ్లు విజయభేరి మోగించగా.. మరికొన్నిచోట్ల తండ్రీకూతుళ్లు జోడు గుర్రాల్లా దూసుకెళ్లారు. ఇంకొకచోట సొంత అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరు స్థానికంగా తీవ్ర ఉత్కంఠను…

Read Full News

Gurnoor Brar: న్యూజిలాండ్ గడ్డపై భారత పేసర్ అరుదైన ఘనత.. శ్రీనాథ్ తర్వాత గుర్నూర్‌కే

Gurnoor Brar: న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన పదునైన బంతులతో కివీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గుర్నూర్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 30 పరుగులే ఇచ్చాడు. ఇది అతడి వన్డే కెరీర్‌లో…

Read Full News

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ట్రోఫీకి కూడా దూరం

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. గాయం కారణంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న అతడికి తాజాగా మరో నిరాశ ఎదురైంది. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం బరోడా జట్టును ప్రకటించగా, అందులో హార్దిక్‌కు చోటు దక్కలేదు. నవంబర్ 14 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. హార్దిక్ సోదరుడు క్రునాల్ పాండ్యా బరోడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దేశవాళీ క్రికెట్ ద్వారా…

Read Full News

తిరుమలలో చేతులకు సంకెళ్లతో దర్శనమిచ్చే ఆంజనేయస్వామి.. బేడీ ఆంజనేయుడి వెనుక ఆసక్తికరమైన కథ ఇదే!

Tirumala Bedi Anjaneya Swamy Temple History Telugu: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. అలాంటి విశిష్టమైన ఆలయాల్లో బేడీ ఆంజనేయస్వామి ఆలయం కూడా ఒకటి. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సరిగ్గా ఎదురుగా ఈ ఆలయం ఉంటుంది. తిరుమలలో శ్రీ భూ వరాహస్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల తర్వాత బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ…

Read Full News

గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. పార్లమెంట్‌లో మెరిసిన కరీంనగర్ స్టూడెంట్.. మాటలతో అదరగొట్టిన శ్రీనిత్య..

గల్లీ స్థాయి నుంచి మొదలైన ఆమె ప్రయాణం దేశ అత్యున్నత ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ సెంట్రల్ హాల్ వరకు సాగింది. తన అసాధారణ వాక్చాతుర్యం, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి పతాకను రెపరెపలాడించింది కరీంనగర్ విద్యార్థిని ఎం. శ్రీనిత్య. ఢిల్లీలోని లోక్‌సభ సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 కార్యక్రమంలో అద్భుతంగా ప్రసంగించి, ప్రముఖులందరి మన్ననలు పొందింది. కరీంనగర్‌లోని ఎస్సాఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న శ్రీనిత్య.. కేంద్ర క్రీడలు, యువజన…

Read Full News

చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు.. ముచ్చింతల్‌లో ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుకలు

Chinna Jeeyar Swamy 70th Thirunakshatra Mahotsavams: శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిజీ 70వ తిరునక్షత్ర మహోత్సవాల(జన్మదిన వేడుకలను)ను పురస్కరించుకుని ‘యతీంద్ర సప్తతి’ పేరిట ఐదు రోజుల పాటు ఘనమైన ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించనున్నారు. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌ సమీపంలోని షంషాబాద్‌ ముచ్చింతల్‌లోని జీయర్ ఆశ్రమంలో ఈ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, శిష్యులు, ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ వేడుకల్లో…

Read Full News

Tiles vs. Marble: టైల్స్ వర్సెస్ మార్బుల్.. మీ ఇంటి ఫ్లోరింగ్‌ కోసం ఏది బెస్ట్‌..!

Tiles vs. Marble: కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా పునరుద్ధరించేటప్పుడు, ఫ్లోరింగ్ ఎంపిక అనేది ఇంటి మొత్తం లుక్, బడ్జెట్, నిర్వహణపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. టైల్స్, మార్బుల్, గ్రానైట్ వంటి వివిధ రకాల ఫ్లోరింగ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మూడింటిలో ఏది మీకు సరైనదో తెలుసుకోవడం ముఖ్యం. మనం టైల్స్, మార్బుల్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు, వాటి ధరలు, లాభాలు, నష్టాలను వివరంగా పరిశీలిద్దాం. టైల్స్ ఫ్లోరింగ్: బడ్జెట్ పరంగా చూస్తే,…

Read Full News

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ టికెట్లు అసలు ఉండవ్.. బుకింగ్ కూడా కుదరదు.. రిజర్వేషన్ రూల్స్ ఇవే..

దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా వీటిని రైల్వేశాఖ ప్రవేశపెడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు వందే భారత్ స్లీపర్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చాయి. హౌరా-గువహతి, ఢిల్లీ-వారణాసి, ముంబై-బెంగళూరు మధ్య ఇప్పటికే తిప్పుతుండగా.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రూట్లలో నడిచే అవకాశముంది. అయితే ఇతర రైళ్లతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో అనేక సదుపాయాలు ఉంటాయి. విమానాన్ని తలపించేలా అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దీంతో ఎలాంటి అసౌకర్యానికి…

Read Full News

AP MPTC, ZPTC Polls Result: పరిషత్ పోరులో కూటమి దూకుడు.. ఇప్పటి వరకు గెలిచిన స్థానాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు.. ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కూటమి పార్టీ అభ్యర్థులు పలు స్థానాల్లో విజయం సాధించారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో దూసుకుపోతున్నారు. కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం చాపిరి ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి హనుమంతు కైవసం చేసుకున్నారు….

Read Full News

బియ్యపు పిండిలో.. ఇది ఒక్కటి కలిపి మురుకులు చేయండి చాలా గుల్లగా, రుచిగా వస్తాయి

పండగలప్పుడు లేదా సాయంత్రపు అల్పాహారంగా ఇంట్లోనే రుచికరమైన వెన్న మురుకులను తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ ప్రత్యేకమైన రెసిపీలో, సాధారణంగా బియ్యం పిండితో చేసే మురుకులకు, మినప్పప్పు పిండిని చేర్చడం ద్వారా అవి మరింత గుల్లగా, కరకరలాడుతూ, అద్భుతమైన రుచితో వస్తాయి. ఎలాంటి ముందస్తు నానబెట్టడం లేదా శనగపిండి వాడకుండా, ఈ పద్ధతిలో మొదటిసారి చేసే వారు కూడా పర్ఫెక్ట్ మురుకులను తయారు చేయవచ్చు. కావలసిన పదార్థాలు: పొడి బియ్యం పిండి: 2 1/2 గ్లాసులు…

Read Full News