Post Office: పోస్టాఫీస్‌లో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా? 1, 2, 3, 5 ఏళ్లకు పూర్తి లెక్కలివే!
Post Office: డబ్బును సురక్షితమైన మార్గంలో పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. అలాంటి వాటిలో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (Post Office Time Deposit) పథకం ఒకటి. ఈ పథకంలో ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి, నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో సహా తిరిగి పొందవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3…
