తాజావార్తలు

AndhraPradesh: ఆధార్ కార్డు చూపిస్తే చాలు.. కిలో ఉల్లి రూ.35కే ఇస్తారు.. నేటి నుంచే అందుబాటులోకి..

ఏపీ ప్రజలకు దీపావళి వేళ కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. ప్రతీ ఇంట్లో ఉల్లిపాయలు అనేది అత్యంత అవసరం. ఎందుకంటే ప్రతీ వంటలోనూ వీటిని వినియోగిస్తారు. పండుగ వేళ పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రజలకు పండుగ వేళ ఇంటి ఖర్చు తగ్గించేందుకు నిత్యావసర సరుకులను తక్కువ ధరకు అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతు…

Read Full News

APPSC గ్రూప్ 2లో 686 ఉద్యోగాలు.. నవంబర్ 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 సర్వీసెస్ కింద మొత్తం 686 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థుల నుంచి నవంబర్ 10, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహశీల్దార్, డిప్యూటీ మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ సెక్షన్…

Read Full News

Vaibhav Sooryavanshi: 17 ఏళ్లకే కెప్టెన్‌గా బుడ్డోడు.. కొత్త అవతారంలో వైభవ్ సూర్యవంశీ..!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో తన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)కి మరో కీలక బాధ్యత దక్కింది. రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) 2026-27 సీజన్‌లో బిహార్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బిహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) సెలక్షన్ కమిటీ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సూర్యవంశీకి డిప్యూటీగా సూరజ్ కశ్యప్‌ను ఎంపిక చేసింది. నవంబర్…

Read Full News

IND vs NZ 2nd ODI: వెల్లింగ్టన్‌లో వర్షం అడ్డంకి.. టాస్ ఆలస్యం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..?

IND vs NZ 2nd ODI: భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేకు వాతావరణం అడ్డంకిగా మారింది. వెల్లింగ్టన్‌లో గాలి వీస్తూ, తేలికపాటి వర్షం కురిసింది. దీంతో టాస్ షెడ్యూల్ సమయానికి జరగలేదు. గ్రౌండ్ స్టాఫ్ పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు, అంపైర్లు మైదానంలో పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితి.. టాస్‌ను అధికారికంగా ఆలస్యం చేశారు. ఒక దశలో వర్షం ఆగి సూర్యుడు కనిపించింది. కానీ తడి ఔట్‌ఫీల్డ్ వల్ల ఆట మొదలుకావడానికి ఇంకా సమయం పడుతుందని రిపోర్టులు…

Read Full News

64 టెస్టులు, 229 వికెట్లు.. అరంగేట్రం చేసిన రోజే వీడ్కోలు చెప్పిన టీమిండియా స్టార్ ప్లేయర్..!

Mohammed Shami Test Retirement: మహ్మద్ షమీ (Mohammed Shami) శుక్రవారం (నవంబర్ 6) టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ అరంగేట్రం వార్షికోత్సవం రోజునే, ఓ భావోద్వేగ వీడియో సందేశంతో ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. “నేను వైట్ జెర్సీని వదులుతున్నాను, కానీ దానితో ముడిపడిన జ్ఞాపకాలను ఎప్పటికీ వదలను” అని అతడు పేర్కొన్నాడు. తన ఎదుగుదలకు సహకరించిన బీసీసీఐ, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB)కు కృతజ్ఞతలు తెలిపాడు. కలల అరంగేట్రం.. షమీ 2013 నవంబర్‌లో…

Read Full News

Ragi Burfi: ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోవడం పక్కా

కావలసిన పదార్థాలు: 1 కప్పు రాగిపిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, 1¼ కప్పుల తురిమిన బెల్లం,  బెల్లం కరిగించడానికి 2 కప్పుల నీళ్లు,  5 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి , ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు, అర టీస్పూన్ యాలకుల పొడి

Read Full News

Tech Tips: ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?

Tech Tips: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. తరచుగా ప్రయాణ సమయంలో లేదా అకస్మాత్తుగా ఫోన్ బ్యాటరీ అయిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితిలో సాంకేతికత ఒక గొప్ప పరిష్కారాన్ని సృష్టించింది. దీని ద్వారా మీరు ఒక ఫోన్ సహాయంతో మరో ఫోన్‌ను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌ను ఛార్జ్ చేసే ఈ ప్రత్యేక సాంకేతికతను రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ అని అంటారు. ఈ…

Read Full News

పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!

Australian Restaurant Terminates Italian Chef For Refusing To Put Pineapple On Pizza ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఉన్న లా కోస్టా (La Costa) అనే ఇటాలియన్ రెస్టారెంట్‌లో డేవిడ్ టాంబురెల్లా అనే చెఫ్ పనిచేసేవాడు. సంప్రదాయ ఇటాలియన్ వంటకాలకు పేరున్న ఈ రెస్టారెంట్‌లో పిజ్జాపై పైనాపిల్ వేయాలా వద్దా అనే అంశం పెద్ద వివాదానికి కారణమైంది. ఓసారి రెస్టారెంట్‌లో భారీ ఫంక్షన్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథుల్లో ఒకరు హామ్, పైనాపిల్ టాపింగ్స్‌తో…

Read Full News

41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. చివరికి .. !

In 1983 Air Canada Boeing Ran Out Of Fuel As Fuel Was Calculated In Pounds Instead Of Kilograms 132 టన్నుల బరువున్న విమానాన్ని ఇంజిన్లు లేకుండానే గ్లైడర్‌లా నడిపించి.. కార్ల రేసింగ్ జరుగుతున్న పాత రన్‌వేపై దించారు. ఈ ప్రమాదంలో 61 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది.. మొత్తం 69 మంది ప్రాణాలతో బయటపడ్డారు. విమానయాన చరిత్రలో ‘గిమ్లీ గ్లైడర్’గా ప్రసిద్ధి చెందిన ఈ ఘటన కథ ఏంటో…

Read Full News

అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా 75 వేల ఇళ్లకు వెలుగులు!

మరి వీళ్లకు ఇంజినీరింగ్ నేర్పించింది ఎవరు? ఎక్కడ శిక్షణ పొందారు? అసలు చదువులేని మహిళలు సోలార్ టెక్నాలజీని ఎలా నేర్చుకున్నారు? ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్నది భారతదేశానికి చెందిన ఓ సంస్థ. రాజస్థాన్‌లోని బేర్‌ఫుట్ కాలేజీ (Barefoot College) చేపట్టిన ‘సోలార్ మమాస్’ కార్యక్రమం ద్వారా ఆఫ్రికాతో పాటు పలు దేశాల గ్రామీణ మహిళలు సౌర విద్యుత్ నిపుణులుగా మారుతున్నారు. 96 దేశాలు.. 1,708 మంది మహిళలు.. 75 వేల ఇళ్లలో వెలుగులు! బేర్‌ఫుట్ కాలేజీలో…

Read Full News