సుమారు 30ఏళ్ల కెరీర్‌లో ఒక్కసారి కూడా అలాంటి డ్రస్ వేసుకోలేదు.. షాకింగ్ విషయం చెప్పిన జయప్రద
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తన సినీ, రాజకీయ జీవితంలోని పలు ఆసక్తికర జ్ఞాపకాలను ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. దివంగత నటుడు శోభన్ బాబుతో తనకున్న అనుబంధం, జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఆయన గౌరవం, అలాగే తన సినీ కెరీర్‌లోని ముఖ్యమైన ఘట్టాలు, రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న కారణాలను ఆమె వెల్లడించారు. శోభన్ బాబు తనను అత్త అని ఆప్యాయంగా పిలిచేవారని జయప్రద గుర్తు చేసుకున్నారు. ఈ అనుబంధం స్పాట్ లో కలిసినప్పుడు కేవలం నమస్తే…
