గురు వక్ర సంచారంతో ఈ 5 రాశులకు మహర్దశ.. ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేని అదృష్టం!
Guru Vakri 2026: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. జ్ఞానం, విద్య, సంపద, వివాహం, సంతానం, అదృష్టానికి గురువును కారకుడిగా భావిస్తారు. అందుకే గురు గ్రహం రాశి మార్పు, వక్రగమనం ప్రతి రాశిపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నమ్మకం. ఈ నేపథ్యంలో 2026లో గురు గ్రహ వక్ర సంచారం ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న గురు గ్రహం.. డిసెంబర్ 13, 2026న వక్రగమనంలోకి ప్రవేశించనుంది. అనంతరం 2027 జనవరి 25న…
