ఆ హీరోతో కలిసి 27 సినిమాలు చేశా.. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు గొప్ప మనిషి కూడా
లెజెండరీ దర్శకులు దాసరి నారాయణరావు గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, నటుడు మోహన్ బాబుతో తనకున్న అనుబంధం, కొత్త తరం సినీ పరిశ్రమ పై తనదైన శైలిలో అభిప్రాయాలను పంచుకున్నారు. మోహన్ బాబును తన పెద్ద బిడ్డగా ఆప్యాయంగా సంబోధించిన దాసరి, ఆయనతో తన అనుబంధం ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. మోహన్ బాబు గొప్ప నటుడని, ఎన్టీఆర్ రామారావు గారి తర్వాత డైలాగ్ చెప్పగలిగిన వారిలో ఆయన అగ్రస్థానంలో ఉంటారని ప్రశంసించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మోహన్…
