తాజావార్తలు

యూపీఐ వాడేవారికి అదిరిపోయే ఆఫర్.. రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు.. కేంద్రం కొత్త పథకం..

సిటీలు, పెద్ద పట్టణాల్లో యూపీఐ వినియోగం ఎక్కువగా ఉండగా.. చిన్న పట్టణాలు, గ్రామాల్లో UPI లావాదేవీలు తక్కువగా జరుగుతున్నాయి. దీంతో పట్టణాలు, గ్రామాల్లో కూడా వ్యాపారులు యూపీఐను ప్రోత్సహించేలా చేసేందుకు ఎన్‌పీసీఐ ఈ ప్రోత్సహకాలు ప్రకటించింది. టైర్ 3 నుండి టైర్ 6 కేంద్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ నోటిఫైడ్ పథకాల పరిధిలోకి వచ్చే అర్హులైన వ్యాపారులు యూపీఐ వాడేలా చేసేందుకు ఈ ప్రోత్సాహకాలు ప్రకటించారు.

Read Full News

శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్.. మట్టి ముట్టుకున్నా బంగారమే!

శని ప్రత్యక్ష సంచారం ఎప్పుడు?.. పంచాంగ లెక్కల ప్రకారం, 2026 జూలై 27న శని మీనరాశిలో వక్రగతిలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి తిరోగమన దిశలో ప్రయాణిస్తున్న శని.. డిసెంబర్ 11న తిరిగి ప్రత్యక్ష గమనంలోకి వస్తాడు. ఈ సమయంలో శని మీనరాశిలోనే సంచరిస్తాడు. అనంతరం 2027 జూన్ 3న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో శనిని కర్మఫల ప్రదాతగా, న్యాయాధిపతిగా పరిగణిస్తారు. వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడని నమ్ముతారు. శని ప్రత్యక్ష సంచారం ప్రారంభమైనప్పుడు నిలిచిపోయిన…

Read Full News

Ramayana Movie: ‘రామాయణ’ షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి

‘ రామాయణం ‘ సినిమా అద్భుతంగా ఆడుతోంది. దీపావళి కానుకగా నవంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 కోట్ల మార్కును దాటింది. ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్ల మార్కును దాటుతుందని అంటున్నారు. రాముడిగా రణ్ బీర్ , సీతమ్మ పాత్రలో సాయి పల్లవిల నటన, విజువల్ ఎఫెక్ట్స్, అన్నిటికీ మించి రావణాసురుడి పాత్రలో యశ్ నటన రామాయణ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి….

Read Full News

Ration Card: రేషన్ కార్డు ఉందా..? ఇకపై QR కోడ్ చూపిస్తేనే సరుకులు.. కేంద్రం బిగ్ డెసిషన్..!

ప్రస్తుతం దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సుమారు 78.65 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తోంది. పేదలకు నిత్యావసరాలు సరఫరా చేసేందుకు దేశవ్యాప్తంగా సుమారు 5.51 లక్షల రేషన్ షాపులు పనిచేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2026-2027లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం  కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,27,429 కోట్లకు పైగా కేటాయించింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ పథకం ద్వారా 2029…

Read Full News

అయ్యప్ప భక్తులు నల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? శనీశ్వరుడి పీడ నుంచి రక్షణ వెనుక రహస్యం ఇదే!

Ayyappa Deeksha Black Dress Story Telugu: హిందూ సంప్రదాయంలో అయ్యప్ప దీక్షకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు మండల దీక్షలో భాగంగా సుమారు 41 రోజుల పాటు కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ సమయంలో నల్లని వస్త్రాలు ధరించడం, పాదరక్షలు లేకుండా నడవడం, నేలపై నిద్రించడం, బ్రహ్మచర్యం పాటించడం వంటి నియమాలను ఆచరిస్తారు. అయితే అయ్యప్ప భక్తులు ఎక్కువగా నల్లని వస్త్రాలనే ఎందుకు ధరిస్తారు? దీని వెనుక…

Read Full News

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఓటర్లకు ఇక ఎడమ చేతి చిటికెన వేలికే సిరా గుర్తు.. ఎందుకంటే?

AP Gram Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సిరా గుర్తు వేసే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేయాలని ఆదేశించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఓటర్ల చూపుడు వేలికి సిరా గుర్తు వేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వేసిన సిరా గుర్తు ఇంకా ఓటర్ల వేళ్లపై కనిపించే అవకాశం ఉంది. దీంతో…

Read Full News

చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది.. అందరూ తప్పకుండా ఈ మూవీ చూడండి: శేఖర్ కమ్ముల

యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రంలో సౌమిత్, శ్రేయసి సేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయనున్నారు. ఇటీవల సంగీత దర్శకుడు కార్తీక్ బి కొడకండ్ల కంపోజ్ చేసిన ఆరె ఆరె పాట విడుదలై మంచి స్పందన లభించింది. అద్భుతమైన పాటలు, మంచి కథ, కథనం…

Read Full News

Jio WiFi Plans : జియోఫైబర్ Vs జియో ఎయిర్‌ఫైబర్.. ఇంటికి ఏ కనెక్షన్ తీసుకుంటే ఎక్కువ లాభం? తేడాలివే!

చాలామంది వైఫై కనెక్షన్ అంటే ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుందని భావిస్తారు. కానీ కనెక్షన్ ఎంచుకునే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకదానిలో కేబుల్ ద్వారా ఇంటర్నెట్ వస్తే.. మరొకటి 5G సిగ్నల్ ఆధారంగా పనిచేస్తుంది. మరి ఈ రెండింటిలో ఏది వేగంగా పనిచేస్తుంది? ఏ దానిలో ఎక్కువ డేటా లభిస్తుంది? నెలవారీ ఖర్చుల విషయంలో ఏది అనుకూలంగా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. జియోఫైబర్ అంటే ఏమిటి? జియోఫైబర్ అనేది ఆప్టికల్ ఫైబర్ కేబుల్…

Read Full News

Dada Dhamaka Song: తొమ్మిదేళ్ల తర్వాత బాలయ్య పాడిన పాట.. దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది.. తమన్ మళ్లీ అదరగొట్టాడు

‘అఖండ 2’ తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం ‘దాదా’. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మంచు మనోజ్ మళ్లీ విలన్ గా చేస్తున్నాడు. వీరితో పాటు సంజయ్ దత్, సముద్రఖని, శరత్ కుమార్ తదితర స్టార్ నటులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిస్మస్…

Read Full News

త్వరలోనే ఫోన్ ట్యాంపింగ్ కేసు ముగుస్తుంది.. సంచలన విషయాలు బయటకొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సమ్మిట్‌కు వస్తోన్న విదేశీ ప్రతినిధులను కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. ఆఖరిక్షణంలో వారి వీసాలను రద్దుచేశారంటూ ఆయన మండిపడ్డారు. ఆధార రహితమైన ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ BJP, BRSపై రేవంత్‌ విరుచుకుపడ్డారు. మోదీ మెప్పుకోసమే రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. కిషన్‌రెడ్డి ఏనాడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయలేదని ఆరోపించారాయన. అసలు ఆయన్ను తెలంగాణ వాసిగా తామెప్పుడూ పరిగణించలేదన్నారు. తెలంగాణ ప్రతిపాదనల…

Read Full News