తాజావార్తలు
Kayadu Lohar: 16 ఏళ్ల వయసులో అలాంటి చేదు అనుభవం..   బండరాయితో అతని తల పగలగొట్టిన హీరోయిన్

Kayadu Lohar: 16 ఏళ్ల వయసులో అలాంటి చేదు అనుభవం.. బండరాయితో అతని తల పగలగొట్టిన హీరోయిన్

అస్సాంలో పుట్టి పెరిగినా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది కాయదు లోహర్. తన అందం, అభినయంతో కుర్రకారులో క్రేజ్ తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఒక కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కయాదు ‘అల్లూరి’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను మొదటి సారిగా పలకరించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ప్రదీప్ రంగనాథన్ తో చేసిన డ్రాగన్ సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత కాయదుకు సినిమా…

Read More
వైట్ హౌస్‌ని సందర్శించిన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్

వైట్ హౌస్‌ని సందర్శించిన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్

అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ గురించి సాధారణంగా అందరికీ ఒక భారీ భవనం అనే అభిప్రాయం ఉంటుంది. టెలివిజన్‌లో కనిపించే దృశ్యాలు, అంతర్జాతీయ వార్తల కారణంగా అది ఎంతో విశాలమైన ప్రాంగణం, వందలాది మంది సిబ్బంది, భారీ సదుపాయాలతో ఉంటుందని చాలామంది ఊహిస్తారు. అయితే అక్కడ ప్రత్యక్షంగా వెళ్లిన తర్వాత వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా అనిపించిందని టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వెల్లడించారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా తొలిసారిగా వైట్…

Read More
Central Government: ఒకే రోజు నాలుగు శుభవార్తలు.. దేశ ప్రజలకు పెద్ద ఊరట.. నెల ప్రారంభంలోనే జోష్..

Central Government: ఒకే రోజు నాలుగు శుభవార్తలు.. దేశ ప్రజలకు పెద్ద ఊరట.. నెల ప్రారంభంలోనే జోష్..

జులై నెల వచ్చేయడంలో దేశంలో అనేక కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ప్రజలను నేరుగా ప్రభావితం చేసే కొత్త నిర్ణయాలు జులై 1 నుంచి ప్రవేశపెట్టారు. నెల ప్రారంభంలోనే దేశ ప్రజలకు పెద్ద ఊరట కలిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇక బంగారం ధరలు కూడా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఇక జెట్ ఫ్యూయల్ ధరలు కూడా తగ్గగా.. దీని వల్ల విమాన ఛార్జీలు తగ్గే అవకాశముంది. ఇలా…

Read More
Tata Sierra: టాటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

Tata Sierra: టాటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

ఒకప్పటి ఐకానిక్ బ్రాండ్ పేరుతో వస్తున్న ఈ అద్భుతమైన కారు కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 263 కిలోమీటర్ల ప్రయాణాన్ని సులభంగా అందిస్తుంది. క్వాడ్ వీల్ డ్రైవ్ సిస్టమ్, పదిహేనేళ్ల బ్యాటరీ వారంటీ లాంటి ఎన్నో ఆకర్షణీయమైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఈ టాటా ఎలక్ట్రిక్ కారు ధర, వేరియంట్లు, బుకింగ్స్, ఇతర ఫీచర్ల గురించి పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకుందాం. ధర, వేరియంట్ల వివరాలు టాటా సియెర్రా ఈవీ ప్రారంభ ధర రూ. 18.79…

Read More
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ఆకట్టుకుంటున్న గెలాక్సీ A27 ఫీచర్లు

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ఆకట్టుకుంటున్న గెలాక్సీ A27 ఫీచర్లు

గూగుల్ జెమిని, పెర్‌ప్లెక్సిటీ వంటి ఏఐ సర్వీసులతో వస్తున్న ఈ కొత్త ఫోన్, వినియోగదారుల అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్‌తో కూడిన ఈ డివైజ్ ధర, ఇతర ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం. డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్ గెలాక్సీ ఏ27 5జీలో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్‌ఫినిటీ-ఓ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. స్క్రీన్…

Read More
ఇవి ప్రతి ఒక్కరూ పాటించదగిన ముఖ్యమైన ఆరోగ్య నియమాలు:

ఇవి ప్రతి ఒక్కరూ పాటించదగిన ముఖ్యమైన ఆరోగ్య నియమాలు:

ముఖ్యమైన ఆరోగ్య నియమాలు:h ఈ నియమాలను ప్రతిరోజూ పాటిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి, ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి సహాయపడతాయి. https://a2zchronicle.com/amp/

Read More
Be Alert: EV కొనేముందు ఈ విషయం తెలుసుకోకపోతే కచ్చితంగా ప్రమాదంలో పడతారు

Be Alert: EV కొనేముందు ఈ విషయం తెలుసుకోకపోతే కచ్చితంగా ప్రమాదంలో పడతారు

అలయన్స్ ఫర్ యాన్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ (AEEE), కాజమ్ నివేదిక ప్రకారం, చాలామంది తమ ఇళ్లలో ఉన్న సాధారణ సాకెట్లు లేదా ఎక్స్‌టెన్షన్ బోర్డుల ద్వారా ఈవీలను ఛార్జ్ చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు తలెత్తుతోంది? దీన్ని ఎలా అధిగమించాలి? పెరుగుతున్న వాహనాలు.. 2016లో కేవలం 50,000 ఈవీలు అమ్ముడవ్వగా, 2025 నాటికి ఈ సంఖ్య 23 లక్షలకు…

Read More
Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ

Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ

నాగదుర్గ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడి గురించి తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ ఫోక్ సింగర్ పేరు తెగ మార్మోగుతోంది. ఇప్పటివరకు తన ఫోక్‌ సాంగ్స్, డ్యాన్సులతో యూట్యూబ్ ను షేక్ చేసిన నాగ దుర్గ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైనా మెరవనుంది. ఇప్పటికే తెలుగులో కలివి వనం అనే సినిమాలో నటించిందీ బ్యూటిఫుల్ సింగర్. అలాగే తమిళంలో ధనుష్ మేనల్లుడి సరసన ‘లవ్‌ ఓ లవ్‌’ అనే సినిమా చేస్తోంది.. అయితే…

Read More
Masala Green Chilli Curry: ఆంధ్ర స్పెషల్ మసాలా పచ్చిమిర్చి కూర.. ఈ చల్లగాలికి  వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే స్వర్గమే!

Masala Green Chilli Curry: ఆంధ్ర స్పెషల్ మసాలా పచ్చిమిర్చి కూర.. ఈ చల్లగాలికి  వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే స్వర్గమే!

ఈ వంటకానికి కావలసిన పదార్థాలు మన వంటింట్లో సులభంగా దొరికేవే. పెద్ద పచ్చిమిర్చిలు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి తురుము, చింతపండు రసం, కొద్దిగా బెల్లం మరియు నూనె ఉంటే సరిపోతుంది. మొదటగా తక్కువ కారం ఉండే పెద్ద లైట్ గ్రీన్ పచ్చిమిర్చిలను ఎంచుకుని, శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత ప్రతి మిర్చికి మధ్యలో పొడవుగా చీలిక (గాటు) పెట్టాలి. ఒకవేళ కారం ఎక్కువగా వద్దు అనుకుంటే…

Read More
తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి

తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి

వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నమ్ముతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా ప్రేమికులకు కొన్ని రకాల బహుమతులు ఇవ్వడం అపశకునంగా పరిగణించబడుతుంది. మునిగిపోతున్న ఓడ ఫోటో మునిగిపోతున్న ఓడకు సంబంధించిన ఫోటోలు లేదా చిత్రాలను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇవి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, అస్థిరతకు సంకేతంగా భావిస్తారు. అంతేకాకుండా సంబంధాల్లో విభేదాలు పెరిగే అవకాశముందని నమ్మకం. నల్లని…

Read More