తాజావార్తలు
బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

ప్రతిరోజు మన కళ్లముందు కనిపించే కాకి… ఒకరోజు తలపై ఈకలు లేకుండా, బట్టతలతో కనిపిస్తే? చాలామంది దానిని వింతగా చూస్తారు. ఇంకొందరైతే అపశకునంగా భావిస్తారు. కానీ వాస్తవానికి దీనికి ఎలాంటి మూఢనమ్మకాలతో సంబంధం లేదు. పూర్తిగా శాస్త్రీయ కారణాలే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జడ్చర్లలో చర్చనీయాంశంగా మారిన బట్టతల కాకి: నిన్న సాయంత్రం జడ్చర్లలోని డా.బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్ గార్డెన్ లో బట్టతలతో కనిపించిన ఒక కాకి సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది….

Read More
Aadhaar Loan: ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?

Aadhaar Loan: ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?

Aadhaar Loan Fraud Alert: ఈ రోజుల్లో మంచికంటే చెడు ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఉచితంగా లోన్‌ ఇస్తుందని, వివిధ పథకాలలో దరఖాస్తు చేసుకుంటే అకౌంట్లు డబ్బులు వేస్తోందని రకరకాల రూమర్లు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది అమాయకులు ఇలాంటి ఫేక్‌ వార్తలను నమ్మి మోసపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో న్యూస్ వైరల్‌ అవుతోంది. ఆధార్ కార్డు వివరాలు ఇస్తే రూ.3 లక్షల వరకు లోన్ ఇస్తామంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా…

Read More
ATM PIN హిస్టరీ ..! ఆ క్రియేటర్‌‌కు దక్కిన అవార్డు ఎంతో తెలిస్తే అంత తక్కువా అనుకుంటారు

ATM PIN హిస్టరీ ..! ఆ క్రియేటర్‌‌కు దక్కిన అవార్డు ఎంతో తెలిస్తే అంత తక్కువా అనుకుంటారు

బ్యాంకింగ్ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిన ఏటీఎం పిన్ వ్యవస్థ, నేడు కోట్లాది మందికి భద్రతను ఇస్తోంది. కానీ ఈ సాంకేతికతను కనుగొన్న జేమ్స్ గుడ్‌ఫెలోకు అప్పట్లో లభించిన బహుమతి కేవలం పది పౌండ్లు మాత్రమే! అసలు ఈ ఆవిష్కరణ వెనుక ఉన్న కథాకమీమామిషు ఏమిటి? ఏటీఎం భద్రతకు పునాది వేసిన ఆ మేధావి ప్రస్థానం ఏమిటో తెలుసుకుందాం. నేటి డిజిటల్ కాలంలో మనకు ఏటీఎం పిన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు….

Read More
Rashifal: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు.. జూలై 1న మీ రాశికి ఎలా ఉందంటే..?

Rashifal: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు.. జూలై 1న మీ రాశికి ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూలై 1, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదాతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి…

Read More