Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. త్వరలో వారందరికి ఉచితంగా ల్యాప్‌టాప్స్, ఏఐ శిక్షణ..
తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక ప్రపంచంలో దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇకపై ప్రభుత్వ స్కూళ్ల క్లాస్‌రూమ్‌లలోకి తీసుకువస్తోంది. గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ భాగస్వామ్యంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒక వినూత్న ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతి ఏటా ఉచితంగా ఏఐ అక్షరాస్యత, కంప్యూటేషనల్…
