ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ ఎత్తుకు పైఎత్తు కథ
అనగనగా ఒక అందమైన అడవిలో ఒక నక్క, ఒక కొంగ నివసించేవి. అవి తరచూ కలిసి తిరుగుతూ స్నేహితుల్లా ఉండేవి. కానీ నక్కకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. అది ఇతరులను ఆటపట్టించి ఆనందపడేది. తన తెలివిని చూపించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించేది. ఒక రోజు నక్క కొంగను చూసి, మిత్రమా! రేపు నా ఇంటికి భోజనానికి రా. నీ కోసం ప్రత్యేక విందు సిద్ధం చేస్తాను అని ఆహ్వానించింది. కొంగ చాలా సంతోషించింది. మరుసటి రోజు సమయానికి…
