తాజావార్తలు
తెలుగులో ఆ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నా.. అది ఇండస్ట్రీ హిట్ అయ్యింది

తెలుగులో ఆ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నా.. అది ఇండస్ట్రీ హిట్ అయ్యింది

ప్రముఖ నటి ప్రేమ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, పాత్రల ఎంపిక, ఓ  సూపర్ హిట్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను డబ్బు కోసం కాకుండా, గుర్తుండిపోయే, ఛాలెంజింగ్‌గా ఉండే పాత్రలకే ప్రాధాన్యమిస్తానని ప్రేమ స్పష్టం చేశారు. 18 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి వచ్చానని, కెమెరా ముందు ఉండటం అంటే తనకు ఎప్పుడూ ఆనందమేనని ఆమె తెలిపారు. ఖాళీగా కూర్చొని సినిమాలు చూడటం కంటే సెట్‌లో ఉండటమే ఎంతో ఇష్టమని ప్రేమ పేర్కొన్నారు….

Read More
Actress Laila: ఆమె చాలా మంచి వ్యక్తి.. ఆమె చనిపోయిందంటే నమ్మలేకపోయా..

Actress Laila: ఆమె చాలా మంచి వ్యక్తి.. ఆమె చనిపోయిందంటే నమ్మలేకపోయా..

ప్రముఖ నటి లైలా గుర్తుందా.? ఒకప్పుడు వరుసగా సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పటిలో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. ఆతర్వాత ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దివంగత నటి సౌందర్యతో కలిసి పనిచేసిన రోజులను లైలా గుర్తుచేసుకుంటూ, ఆమె ఎంతో ఆప్యాయంగా ఉండే మంచి వ్యక్తి అని కొనియాడారు. సౌందర్య…

Read More
Peddi Movie: ఎన్టీఆర్‌తో సహా.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాను ఇంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?

Peddi Movie: ఎన్టీఆర్‌తో సహా.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాను ఇంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?

గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కించాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పెద్ది సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు వివిధ…

Read More
Petrol Prices: మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఈ సారి ఏకంగా.. త్వరలోనే ప్రకటన..

Petrol Prices: మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఈ సారి ఏకంగా.. త్వరలోనే ప్రకటన..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయా..? ఆయిల్ కంపెనీల నష్టాలను పూడ్చేందుకు కేంద్రం మరోసారి ధరలను పెంచనుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తుున్నాయి. ముడి చమురు ధరలు అంతర్జాతీయ స్థాయిలో పెరగడం, రూపాయి విలువ పతనంతో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు చమురు సంస్థలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో కంపెనీలపై భారం పడకుండా ఆదాయం కూడా తగ్గుతుంది. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీల నష్టాలను కవర్ చేసేందుకు కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఇంధనంపై…

Read More
మీరు తినే నెయ్యి అసలైనదేనా? కల్తీనా? తెలియాలి అంటే.. కనిపెట్టే 6 అద్భుతమైన మార్గాలు

మీరు తినే నెయ్యి అసలైనదేనా? కల్తీనా? తెలియాలి అంటే.. కనిపెట్టే 6 అద్భుతమైన మార్గాలు

నాలుగవది, అయోడిన్ పరీక్ష. కొద్దిగా కరిగించిన నెయ్యిలో రెండు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. ఒకవేళ ఆ నెయ్యి ముదురు నీలం రంగులోకి మారితే, అందులో స్టార్చ్ లేదా బంగాళాదుంప గుజ్జు కలిపారని గుర్తించవచ్చు. ఐదవది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ పరీక్ష. ఒక టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిలో అంతే మోతాదులో హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఒక చిటికెడు చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒకవేళ ఆ ద్రావణం క్రింది భాగం ఎరుపు రంగులోకి మారితే అందులో…

Read More
శివుడికి శంఖంతో అభిషేకం ఎందుకు చేయకూడదు? చాలా మందికి తెలియని రహస్యం!

శివుడికి శంఖంతో అభిషేకం ఎందుకు చేయకూడదు? చాలా మందికి తెలియని రహస్యం!

హిందూ సంప్రదాయంలో శంఖనాదాన్ని అత్యంత పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా భావిస్తారు. ఆలయాలు, యజ్ఞాలు, పూజా కార్యక్రమాల్లో శంఖధ్వనికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, శివారాధన విషయానికి వస్తే ఒక ప్రత్యేక నియమం కనిపిస్తుంది. ముఖ్యంగా శివలింగానికి అభిషేకం చేసే సమయంలో శంఖాన్ని ఉపయోగించకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి. శంఖచూడుడి కథతో ముడిపడిన విశ్వాసం పురాణాల ప్రకారం, శంఖచూడుడు అనే పరాక్రమశాలి రాక్షసుడు దేవతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. దేవతల ప్రార్థన మేరకు పరమశివుడు అతన్ని సంహరించాడు. అనంతరం అతని అవశేషాల…

Read More
రెక్కల కష్టానికి దక్కిన గౌరవం.. ఆ నలుగురు అక్కాచెల్లెళ్ల వెనుక 25 ఏళ్ల రైతు కూలీ పోరాటం!

రెక్కల కష్టానికి దక్కిన గౌరవం.. ఆ నలుగురు అక్కాచెల్లెళ్ల వెనుక 25 ఏళ్ల రైతు కూలీ పోరాటం!

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఒక చిన్న గ్రామానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు గొప్ప మైలురాయిని అందుకున్నారు. తమ కఠోర శ్రమ, అంకితభావంతో ఒక గొప్ప ప్రతిభతో ఉన్నత ఉద్యోగాలు సాధించి యావత్ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. జీవాచివాడి గ్రామానికి చెందిన హనుమంత్ చౌరే, దైవశాల చౌరే దంపతులు గత 25 ఏళ్లుగా చెరకు కోత కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వారు తమ కుమార్తెల చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు….

Read More
Raghu Babu : నాలుగు సినిమాలు లేక డిప్రెషన్‏లో ఉన్నా.. కానీ.. ఆ మూవీతో లైఫ్ మారిపోయింది.. నటుడు రఘుబాబు..

Raghu Babu : నాలుగు సినిమాలు లేక డిప్రెషన్‏లో ఉన్నా.. కానీ.. ఆ మూవీతో లైఫ్ మారిపోయింది.. నటుడు రఘుబాబు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు రఘుబాబు తనదైన హాస్యంతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని, తన సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘ఆది’ (2002) సినిమా విశేషాలను, ఆ చిత్ర దర్శకుడు వి.వి. వినాయక్‌తో తనకున్న పరిచయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. రఘుబాబు మాట్లాడుతూ, ‘ఆది’ సినిమా ఆఫర్ వచ్చే సమయానికి తాను తీవ్రమైన నిరాశలో (ఫ్రస్ట్రేషన్)…

Read More
TV Safety Tips: టీవీని గోడకు తగిలించడం మంచిదా? టేబుల్‌పై పెట్టడం మంచిదా? ఏది సేఫ్?

TV Safety Tips: టీవీని గోడకు తగిలించడం మంచిదా? టేబుల్‌పై పెట్టడం మంచిదా? ఏది సేఫ్?

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎల్‌ఈడీ (LED) లేదా స్మార్ట్ టీవీలు సర్వసాధారణం అయిపోయాయి. అయితే, కొత్త టీవీని ఇంట్లోకి తెచ్చినప్పుడు అందరినీ వేధించే ఒక ముఖ్యమైన ప్రశ్న… దీనిని గోడకు తగిలించాలా (Wall Mount) లేక టీవీ స్టాండ్ లేదా టేబుల్‌పై ఉంచాలా (Table-top)?. ఈ రెండు పద్ధతులలోనూ ప్రత్యేకమైన సౌకర్యాలు, కొన్ని పరిమితులు ఉన్నాయి. మీ ఇంటికి ఏ ఆప్షన్ ఉత్తమమో నిర్ణయించుకోవడానికి నిపుణులు చెబుతున్న కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం… వాల్-మౌంటెడ్…

Read More
Summer Cleaning Tips: వేసవిలో మీ ఇంటి ఫ్లోరింగ్‌ ఏసీలా చల్లగా మారాలా? ఇల్లు తుడిచే నీటిలో ఈ 3 పదార్థాలను కలపండి!

Summer Cleaning Tips: వేసవిలో మీ ఇంటి ఫ్లోరింగ్‌ ఏసీలా చల్లగా మారాలా? ఇల్లు తుడిచే నీటిలో ఈ 3 పదార్థాలను కలపండి!

రాతి ఉప్పు (Rock Salt): పూర్వ కాలం నుండి ఇల్లు తుడవడానికి ఉప్పు నీటిని ఉపయోగించేవారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు నీటితో ఇల్లు తుడిస్తే ప్రతికూల శక్తి (Negative Energy) తొలగిపోతుంది. సైన్స్ పరంగా, ఉప్పు నీటికి గదిలోని వేడిని గ్రహించే గుణం ఉంటుంది. బకెట్ నీటిలో రెండు చెంచాల రాతి ఉప్పు వేసి ఇల్లు తుడవడం వల్ల నేల చాలా సమయం వరకు చల్లగా ఉంటుంది. కర్పూరం (Camphor): కర్పూరానికి సహజంగానే చల్లదనాన్ని ఇచ్చే…

Read More