తాజావార్తలు
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే..

రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే..

వంటగదిలో ఏం పని చేయాలన్నా గ్యాస్ స్టవ్ ఉండాల్సిందే. గ్యాస్ లేకపోతే అస్సలు పనే కాదు. అయితే రోజూ వంట చేసేటప్పుడు పాలు పొంగడం, నూనె చిందడం లేదా ఆహార పదార్థాలు మాడిపోవడం వల్ల గ్యాస్ బర్నర్లు నల్లగా మారడమే కాకుండా వాటిలోని చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతుంటాయి. దీనివల్ల మంట సరిగ్గా రాక గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా వంట చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ బర్నర్లను గంటల తరబడి రుద్ది తోమడం…

Read More
అరకిలో మటన్, పాలు తాగినా రాని శక్తి.. రెండు గిన్నెలు తింటే 24 గంటల్లోనే ఎముకలు ఉక్కులా

అరకిలో మటన్, పాలు తాగినా రాని శక్తి.. రెండు గిన్నెలు తింటే 24 గంటల్లోనే ఎముకలు ఉక్కులా

చిన్న పనులు చేసినా కూడా కొందరు అలిసిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదొక సమస్యతో బాధ పడుతూ ఉంటారు. వాటిల ఎముకల సమస్యలు కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు మంచి పోషకాహారం తీసుకోవాలి. లీటర్ పాలు, అరకిలో మటన్ తిన్నా రాని శక్తి ఇది తీసుకుంటే ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. కిడ్నీ బీన్స్ : ఈ కిడ్నీ బీన్స్ మీ ఫుడ్ లో చేర్చుకుంటే బలంగా మారతారు. మీరు ఒక్కసారి తింటే…

Read More
Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్‌రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్‌రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

కరాచీ హల్వా లేదా బొంబాయి హల్వా తరహాలోనే జెల్లీ లాగా సాఫ్ట్‌గా ఉండే ఈ బీట్‌రూట్ హల్వా నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఈ బీట్‌రూట్ హల్వా తయారీకి ముందుగా ఒక పావు కేజీ తాజా బీట్‌రూట్‌ను శుభ్రం చేసి తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీ జార్‌లో బీట్‌రూట్ ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకుని జల్లెడలో వడకట్టి రసాన్ని మాత్రమే తీసుకోవాలి. వడకట్టిన పల్ప్‌ను మరోసారి కొద్దిగా నీళ్లు పోసి తిప్పి మళ్లీ రసం…

Read More
Actor Suresh: ఆ హీరో కారణజన్ముడు.. అతడు గొప్ప నటుడు.. ఏకసంధాగ్రాహి.. నటుడు సురేష్

Actor Suresh: ఆ హీరో కారణజన్ముడు.. అతడు గొప్ప నటుడు.. ఏకసంధాగ్రాహి.. నటుడు సురేష్

సీనియర్ నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖ నటులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్‌లతో తన అనుభవాలను, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన లక్షణాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఒక నిజమైన హీరోకు ఉండాల్సిన లక్షణాలు తెలిపారు. తమిళ నటుడు విజయ్‌తో తన పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ సురేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “ఎవర్నైనా చూసి, అబ్బా ఏం హీరో అయ్యాడు అనిపించింది అంటే అది విజయ్. నేను చిన్నప్పుడే వాడిని ఎత్తుకున్నాను”…

Read More
Cow: ఆవును ‘గోమాత’ అని ఎందుకు పిలుస్తారు? వేదాల్లో ఆవుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో తెలుసా?

Cow: ఆవును ‘గోమాత’ అని ఎందుకు పిలుస్తారు? వేదాల్లో ఆవుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో తెలుసా?

Cow significance in Telugu: హిందూమతంలో ఆవును కేవలం ఒక జంతువుగా చూడరు. ఆవును ‘గోమాత’గా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రాచీన కాలం నుంచే భారతీయ సంస్కృతిలో ఆవుకు ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. మనిషికి ఆహారం, వ్యవసాయానికి తోడ్పాటు, ఆధ్యాత్మిక ఆచారాలకు అవసరమైన పదార్థాలను అందిస్తూ గ్రామీణ జీవన విధానంలో ఆవు కీలక పాత్ర పోషించింది. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చి ఎలా పోషిస్తుందో.. అదే విధంగా ఆవు తన పాల ద్వారా…

Read More
Vijayendra Prasad: ఆ పాట వినగానే కన్నీళ్లు ఆగలేదు.. రైటర్ విజయేంద్ర ప్రసాద్..

Vijayendra Prasad: ఆ పాట వినగానే కన్నీళ్లు ఆగలేదు.. రైటర్ విజయేంద్ర ప్రసాద్..

ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, తన కుమారుడు, స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన RRR సినిమాలోని జనని పాటతో తనకు ఎదురైన భావోద్వేగ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన ఈ పాటను మొదటిసారి విన్నప్పుడు, తాను అదుపు చేసుకోలేనంతగా కంటతడి పెట్టుకున్నానని ఆయన పంచుకున్నారు. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత రీ-రికార్డింగ్ కోసం కీరవాణి ఈ పాటను కంపోజ్ చేశారని, రాజమౌళి గదిలోంచి వినిపించిన ఈ పాట…

Read More
పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..

పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..

భారతీయ సనాతన సంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. పూర్వకాలం నుండి మన ఇంట్లో పెద్దలు నేలపై కూర్చుని భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో డైనింగ్ టేబుల్స్ వచ్చి చేరాయి. నిజానికి నేలపై కూర్చుని భోజనం చేయడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. అది శారీరక, మానసిక ఆరోగ్యానికి చేకూర్చే ఒక సహజమైన ఔషధం. నేలపై ప్లేట్ పెట్టుకుని తింటున్నప్పుడు,…

Read More
నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు..

నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు..

పరమశివుడు అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చే అత్యంత అద్భుతమైన, మనోహరమైన రూపాలలో నటరాజ స్వరూపం ఒకటి. విశ్వ నాట్య చక్రవర్తి అయిన పరమేశ్వరుడు చేసే ఆనంద తాండవం సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనే పంచకృత్యాలకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే నటరాజ స్వామి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన కుడిపాదం కింద ఒక మరుగుజ్జు రాక్షసుడు పడుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు ఆ రాక్షసుడు ఎవరు? ఆయన నటరాజుని పాదాల కింద ఎందుకు…

Read More
ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

మన సమాజంలో ఏడ్వడం బలహీనతకు సంకేతం అనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా మగవారు ఏడవకూడదు అని చిన్నప్పటి నుంచే నూరిపోస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఏడ్వడం అనేది బలహీనత ఎంతమాత్రమూ కాదు.. అది మన శరీరం, మెదడు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక సహజమైన డిటాక్స్ ప్రక్రియ. బాధగా ఉన్నప్పుడైనా, ఆనందభాష్పాలు వచ్చినప్పుడైనా మనసారా ఏడ్చేశాక మనస్సు ఎంతో తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఏడ్చినప్పుడు…

Read More
లడఖ్‌లో దేశంలోనే తొలి వైల్డ్‌లైఫ్ సఫారీ.. మంచు చిరుతలను చూసే అద్భుత అవకాశం!

లడఖ్‌లో దేశంలోనే తొలి వైల్డ్‌లైఫ్ సఫారీ.. మంచు చిరుతలను చూసే అద్భుత అవకాశం!

భారత్‌లో అడవి జంతువులను చూడాలంటే సాధారణంగా పచ్చని అడవులు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, లడఖ్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన లోయలు, రాతి కొండలు, విస్తారమైన నీలి ఆకాశం మధ్య అత్యంత అరుదైన మంచు చిరుతను గుర్తించడం అంత సులభం కాదు. రాళ్ల మధ్య కలిసిపోయే దాని శరీర రంగు కారణంగా శిక్షణ పొందిన కంటికి కూడా అది కనిపించకుండా పోతుంది. అందుకే దీనిని ‘పర్వతాల…

Read More