U19 World Cup 2026 : వీడు మామూలోడు కాదు..క్రికెట్‌లో 125 సెంచరీలు..విరాట్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడే
U19 World Cup 2026 : జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత కుర్రాళ్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి మ్యాచ్‌లోనే అమెరికాపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టోర్నీలో తమ సత్తా చాటారు. ముఖ్యంగా జూనియర్ క్రికెట్‌లో 125 సెంచరీలు బాదిన రికార్డు ఉన్న అభిజ్ఞాన్ కుందు, బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన హెనిల్ పటేల్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ…
