Shikhar Dhawan : గబ్బర్ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న ధావన్
Shikhar Dhawan : టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ మళ్ళీ ప్రేమలో పడ్డారు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్‌తో ఆయన ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరుపుకున్నారు. ఈ విషయాన్ని శిఖర్ ధావన్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “చిరునవ్వుల నుంచి కలల వరకు.. మేము ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము. మా నిశ్చితార్థం సందర్భంగా మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ ఆయన ఎమోషనల్ పోస్ట్…
