కొన్ని శాస్త్రాల ప్రకారం.. పామును కొట్టడం కానీ వాటిని చంపడం కానీ మహాపాపంగా చెబుతున్నారు. ఎందుకంటే, పాములను నాగదేవతగా కొలుస్తారు కాబట్టి వాటిని కొట్టకూడదని చెబుతున్నారు అలాగే సర్పాల ప్రాణాలను తీసి, వాటి మాంసాన్ని తిన్నా కూడా ‘సర్ప శాపం’ ఆ వంశాన్ని వెంటాడుతూనే ఉంటుందని చెబుతున్నారు.
