అతను ఎన్నో కష్టాలను చూశాడు.. అసిస్టెంట్ డైరెక్టర్గా, సహాయక నటుడిగా ప్రయత్నించి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయాల వెనుక ఎన్నో కష్టాలు, పోరాటాలు దాగి ఉన్నాయని ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినీ ప్రముఖుల జీవితాల్లో ఎదురైన ప్రతికూల పరిస్థితులను, వాటిని అధిగమించిన తీరును వివరిస్తూ, పడిన వారిపై జాలి కాకుండా, పడి లేవాలనే ధైర్యం ఉన్న వారిపై గౌరవం ఉండాలని ఆయన అన్నారు. గోపి మోహన్, కోన వెంకట్ వంటి రచయితలు దర్శకులుగా ప్రయత్నించి వైఫల్యాలు ఎదురైనప్పటికీ, తిరిగి రచయితలుగా,…
