పులుపు, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాలు అల్యూమినియంలో వండినప్పుడు లోహ కణాలు ఆహారంలో కలిసిపోతాయి. దీన్నే ‘అల్యూమినియం లీచింగ్’ అంటారు. ఇది దీర్ఘకాలంలో కిడ్నీలు, ఎముకలు, నరాల సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. దీనికి బదులుగా స్టెయిన్లెస్ స్టీల్ లేదా మట్టి పాత్రలు వాడటం ఉత్తమం.
