టీమిండియా దిగ్గజ ప్లేయర్‌కు ఇచ్చిపడేసిన వైభవ్.. నాలో మరో యాంగిల్ త్వరలోనే చూస్తారంటూ షాక్..!
ఐపీఎల్ 2026 సీజన్లో తన ముక్కుసూటి బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టోర్నీలో అన్ని అవార్డులు కొల్లగొట్టిన వైభవ్‌ను ఫోర్ల విషయంలో అశ్విన్ ఆటపట్టించగా, ఆ కుర్రాడు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ వేదికపై ‘వైభవం’.. ఆరెంజ్ క్యాప్‌తో సరికొత్త చరిత్ర..! భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఆవిష్కరణగా నిలిచాడు…
