తాజావార్తలు
E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!

E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!

E20 Petrol: భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (Ethanol-blended petrol) వాడకాన్ని వేగంగా పెంచుతోంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న E20 పెట్రోల్, పాత వాహనదారుల్లో కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనిపై వాహనదారుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం E10 ఇంధనానికి మాత్రమే అనుకూలంగా డిజైన్ చేసిన పాత వాహనాల్లో ఈ E20 పెట్రోల్‌ను నిరంతరం వాడటం వల్ల ఇంజన్ గానీ, ఫ్యూయల్‌ సిస్టమ్‌ల్‌ కొన్ని భాగాలు…

Read More
మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా అసలు..? 11నెలల పసికందు ఏడుస్తుందని..

మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా అసలు..? 11నెలల పసికందు ఏడుస్తుందని..

కన్నబిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోయే తల్లిదండ్రులను చూస్తుంటాం. కానీ, బెంగళూరులో జరిగిన ఒక సంఘటన మాత్రం సమాజం తలదించుకునేలా చేసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారే కాలయముళ్లయ్యారు. కేవలం 11 నెలల వయసున్న పసికందును అత్యంత దారుణంగా హత్య చేసి, ఆపై దానిని ఒక యాక్సిడెంట్‌గా నమ్మించేందుకు ప్రయత్నించిన దంపతుల ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పోలీసుల కథనం ప్రకారం, బెంగళూరులో నివసిస్తున్న ఒక దంపతులు…

Read More
బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..? పాపం ఆ ఆరుగురు..

బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..? పాపం ఆ ఆరుగురు..

బోటు బోల్తా ఘటనలో ఘటనలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మూడు రోజులు గడుస్తున్నా.. ఆరుగురు మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. దాదాపు మూడు రోజులు గడుస్తోంది. బోట్లు, చాపర్లతో సెర్చింగ్‌ నడుస్తోంది. అయితే.. ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ బోటు డ్రైవర్‌ కారె చిన్న ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత విశాఖకు చేరుకున్నాడు. INS డేగా నుంచి చిన్నను హెలికాప్టర్‌లో కార్గో షిప్‌లోకి సురక్షితంగా తరలించారు నేవీ సిబ్బంది. కార్గో షిప్ నుంచి చిన్నాను…

Read More
Cristiano Ronaldo: వరల్డ్‌కప్ నుంచి పోర్చుగల్ ఔట్.. కన్నీటితో వీడ్కోలు పలికిన రొనాల్డో..!

Cristiano Ronaldo: వరల్డ్‌కప్ నుంచి పోర్చుగల్ ఔట్.. కన్నీటితో వీడ్కోలు పలికిన రొనాల్డో..!

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026లో అత్యంత విషాదకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోర్చుగల్ కథ ముగిసింది. స్పెయిన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 1-0 తేడాతో పోర్చుగల్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ కల చెదిరిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రొనాల్డో మైదానంలోనే కంటతడి పెట్టడం అభిమానుల గుండెలను పిండేసింది. స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా…

Read More
ఈ టైమ్‌లో నిద్ర లేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఆ సీక్రెట్ ఫార్మూల గురించి మీకు తెలియని నిజాలు..

ఈ టైమ్‌లో నిద్ర లేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఆ సీక్రెట్ ఫార్మూల గురించి మీకు తెలియని నిజాలు..

శాస్త్రీయంగా చూస్తే.. ఉదయాన్నే మన మెదడు అత్యంత ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. నిద్ర లేచిన కొత్తలో మెదడు తీటా బ్రెయిన్ వేవ్స్ స్థితిలో ఉంటుంది. ఇది పగటి కలలకు, చురుకైన ఆలోచనలకు మధ్య ఉండే ఒక అద్భుతమైన జెన్ మోడ్. ఈ సమయంలో ప్రపంచమంతా నిశబ్దంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది కాబట్టి మన సృజనాత్మకత గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఉదయాన్నే పరుగుల మీద, ఒత్తిడితో రోజును ప్రారంభిస్తే ఆ ప్రతికూల ప్రభావం రోజంతా ఉండి పనులను…

Read More
Jonna Bhuvva: పాతకాలంనాటి ఆరోగ్యకరమైన జొన్న బువ్వ.. తింటే శక్తికి.. శక్తి.. తృప్తికి.. తృప్తి

Jonna Bhuvva: పాతకాలంనాటి ఆరోగ్యకరమైన జొన్న బువ్వ.. తింటే శక్తికి.. శక్తి.. తృప్తికి.. తృప్తి

మంటను పూర్తిగా లో-ఫ్లేమ్‌లో ఉంచి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. అడుగంటకుండా జాగ్రత్తపడాలి. జొన్న నూక మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, పది నిమిషాలు అలాగే వదిలేయాలి. చల్లారే కొద్దీ అది గట్టిపడి పర్ఫెక్ట్ ముద్దలా తయారవుతుంది.  ఈ కమ్మని జొన్న బువ్వను అరటికాయ పులుసు, పప్పుచారు, తోటకూర పులుసు లేదా చికెన్, మటన్ లాంటి నాన్-వెజ్ కూరలతో తింటే అద్భుతంగా ఉంటుంది.

Read More
EPFO: అంగవైకల్యానికి గురైతే పీఎఫ్ నగదులో ఎంతవరకు తీసుకోవచ్చు..?

EPFO: అంగవైకల్యానికి గురైతే పీఎఫ్ నగదులో ఎంతవరకు తీసుకోవచ్చు..?

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పీఎఫ్ అకౌంట్ నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి సంబంధించిన నిబంధనలను EPFO ​​సవరించింది. ఇప్పటివరకు వైద్య ఖర్చులు, గృహ నిర్మాణం, అనారోగ్యం, వివాహం, వైకల్యం వంటి వివిధ ప్రయోజనాల కోసం నిధులను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంది. తాజాగా వికలాంగులైన PF ఖాతాదారుల కోసం నిబంధనలను ఈపీఎఫ్ఓ విస్తరించింది. ఒక ఖాతాదారుడు పూర్తిగా అంగవైకల్యానికి గురైనా, పాక్షికంగా…

Read More
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?

Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?

గరుడ పురాణం మానవ జీవితం, కర్మ, ధర్మం, నైతిక విలువలు, ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలపై మార్గనిర్దేశం చేసే ప్రముఖ హిందూ మత గ్రంథాల్లో ఒకటి. ఇందులో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విలువలకూ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా రుణం తీసుకోవడం, దానిని సకాలంలో తిరిగి చెల్లించడం గురించి స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. గరుడ పురాణం ప్రకారం, అవసరమైనప్పుడు రుణం తీసుకోవడం తప్పు కాదు. అయితే, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రతి వ్యక్తి నైతిక బాధ్యత….

Read More
ఇలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది.. పాము కంటే డేంజర్..

ఇలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది.. పాము కంటే డేంజర్..

స్వార్థం కోసం మాత్రమే మీకు దగ్గరయ్యే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు. ఇంకా మీ ముందు ఒకలా ఒకలా, మీ వెనక మరోలా మాట్లాడేవారిని ఆసలు నమ్మకూడదు. అలాగే అబద్ధాలను అలవాటుగా మార్చుకున్న వాళ్ళకి కూడా మీ జీవితంలో ఎప్పుడు చోటు ఇవ్వకండి

Read More
మార్కెట్‌లోకి Nokia కొత్త ఫోన్లు..! బడ్జెట్‌లో 4G ఫోన్లు తెచ్చేస్తున్న గ్లోబల్ సంస్థ

మార్కెట్‌లోకి Nokia కొత్త ఫోన్లు..! బడ్జెట్‌లో 4G ఫోన్లు తెచ్చేస్తున్న గ్లోబల్ సంస్థ

స్మార్ట్‌ఫోన్ల హడావుడి లేకుండా, సింపుల్‌గా మరియు తెలివిగా పనిచేసే ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే నోకియా తీసుకొచ్చిన ఈ నాలుగు కొత్త 4G ఫీచర్ ఫోన్లు ఖచ్చితంగా మీకోసమే. వీటిలో ఉన్న ప్రత్యేకమైన AI అసిస్టెంట్ బటన్ మరియు క్లౌడ్ సేవలు ఈ ఫోన్లను సాధారణ కీప్యాడ్ ఫోన్ల కంటే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. సెకండరీ డివైజ్‌గా లేదా ప్రాథమిక ఫోన్‌గా ఉపయోగపడే ఈ ఫోన్ల డిజైన్, బ్యాటరీ సామర్థ్యం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ల…

Read More