Peddi Movie : ఉప్పెన కంటే పెద్దిలో 100 రెట్ల ట్విస్ట్.. సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నే ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఉప్పెన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా్రు. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు జూన్…
