తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..! ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయనే నా స్టార్
నటుడు పృథ్వీరాజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన మొదటి రెమ్యునరేషన్ రూ. 50,000 రూపాయలు అని, అయితే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేసిన యానిమల్ చిత్రానికి తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం అందిందని తెలిపారు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో చేసిన పనికి మంచి రెమ్యునరేషన్ లభించిందని, ముఖ్యంగా యానిమల్ చిత్రానికి గాను మంచి పారితోషికం వచ్చిందని ఆయన తెలిపారు….
