RBI: రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో క్షణాల్లో గుర్తించండి!
RBI: మార్కెట్లో నగదు లావాదేవీలు చేసే సమయంలో నకిలీ నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువగా చలామణిలో ఉండే రూ.500 నోట్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. నకిలీ నోట్లను గుర్తించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సూచించిన కొన్ని భద్రతా లక్షణాలను పరిశీలించడం ద్వారా అసలు నోటును గుర్తించవచ్చు. రూ.500 నోటుపై ఉండే కొన్ని సూక్ష్మ అక్షరాలు సాధారణంగా కంటికి వెంటనే కనిపించవు. అయితే వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే నోటు అసలుదా, నకిలీదా…
