తాజావార్తలు
తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కులు ఉండవా..? చట్టాలు ఏం చెబుతున్నాయి..?

తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కులు ఉండవా..? చట్టాలు ఏం చెబుతున్నాయి..?

అయితే ఏదైనా ఆస్తిని వీలునామాగా పొందినా, బహుమతిగా పొందినా, సొంత డబ్బుతో కొనుగోలు చేసినా వంశపారంపర్య ఆస్తిగా పరిగణించరు. ఇలాంటి సమయంలో పిల్లలకు ఎలాంటి హక్కులు ఉండవని చట్టాలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల ఆస్తి తమకే దక్కుతుందని చాలామంది భ్రమ పడుతుంటారు.

Read More
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. ఇంటి వద్ద నుంచే యాక్టివేట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. ఇంటి వద్ద నుంచే యాక్టివేట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

మీరు పీఎఫ్ అకౌంట్‌ను మూడేళ్ల పాటు వాడకపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ చేస్తుంది. మూడేళ్ల పాటు మీ అకౌంట్‌లో ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా, క్లెయిమ్స్ కోసం రిక్వెస్ట్‌లు పెట్టకపోయినా అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఇలాంటి సమయంలో మీ అకౌంట్లోని డబ్బు తీసుకోవాలన్నా సాధ్యం పడదు. తిరిగి అకౌంట్‌ను యాక్టివ్ చేసుకుంటేనే డబ్బులు తిరిగి తీసుకోవచ్చు. మీరు ఇక నుంచి ఇంటి వద్దనే మొబైల్ ద్వారా అకౌంట్‌ను తిరిగి యాక్టివ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇ-ప్రాప్తి అనే పోర్టల్‌ను…

Read More
IPL 2026: ప్లేఆఫ్ చేరాలంటే.. ఈ ఐదుగురిని బెంచ్‌కే ఫిక్స్ చేయండి మహాప్రభో.. లేదంటే నిరాశే

IPL 2026: ప్లేఆఫ్ చేరాలంటే.. ఈ ఐదుగురిని బెంచ్‌కే ఫిక్స్ చేయండి మహాప్రభో.. లేదంటే నిరాశే

Flop Players IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో ఐదుగురు స్టార్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. మైదానంలో పరుగుల వరద పారించాల్సిన వీరు, ఇప్పుడు తమ జట్లకు పెద్ద తలనొప్పిగా మారారు. వీరి ఫామ్ లేమి కారణంగా జట్లు పరాజయాల పాలు కావడమే కాకుండా, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదంలో పడ్డాయి. జట్లు గెలవాలంటే ఈ ఆటగాళ్లను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. 1. నికోలస్ పూరన్ (లక్నో): లక్నో జట్టులో…

Read More
Rishab Shetty: అమిత్‌షాను కలిసిన ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి.. ఫొటోస్ వైరల్.. విషయమేమిటంటే?

Rishab Shetty: అమిత్‌షాను కలిసిన ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి.. ఫొటోస్ వైరల్.. విషయమేమిటంటే?

కన్నడ సినిమా ఇంస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. శనివారం (మే03) ఢిల్లీ వెళ్లిన రిషబ్ అమిత్‌ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. అమిత్ షాతో తన భేటీకి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు కాంతారా హీరో.. ‘గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అదృష్టం నాకు దక్కింది. ఆయన ‘కాంతార’, ‘కాంతార చాప్టర్ 1′ చిత్రాల గురించి ప్రత్యేకంగా…

Read More
Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతుందంటే..?

Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతుందంటే..?

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. .ఆ తర్వాత క్రమంగా దిగివస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. అయితే.. ఇటీవల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. ఆదివారం (మే 3, 2026 ) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 24 క్యారెట్ల బంగారం…

Read More
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా..? బాడీకి అవసరమైన దానిని దూరం చేసేస్తుందని తెలుసా

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా..? బాడీకి అవసరమైన దానిని దూరం చేసేస్తుందని తెలుసా

రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి మానసిక ఒత్తిడి లేదా ఫోన్ వాడకం మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. మనం రోజూ నీరు తాగే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మన నిద్రను పాడు చేస్తున్నాయి. ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్లాస్టిక్ రసాయనాలు మన శరీరంలో కెఫిన్ తరహా ప్రభావాన్ని చూపుతూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. రసాయనాలతో పెరుగుతున్న ముప్పు సాధారణంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా ఆఫీసులకు వెళ్లేటప్పుడు చాలామంది…

Read More
ఖరీదైన పోషకాహారాల వెనుక పరుగెడుతున్నారా? తక్కువ ఖర్చుతోనే సూపర్ హెల్త్ ఇచ్చేవి ఇవే

ఖరీదైన పోషకాహారాల వెనుక పరుగెడుతున్నారా? తక్కువ ఖర్చుతోనే సూపర్ హెల్త్ ఇచ్చేవి ఇవే

మన పూర్వీకులు ఎలాంటి ఖరీదైన ఆహారాలు తీసుకోకపోయినా సహజమైన దేశీ ఆహారాలు తింటూ ఎంతో కాలం ఆరోగ్యంగా జీవించారు. నేడు మార్కెట్లో లభించే ప్యాకెట్ జ్యూస్‌లు, బ్రాండెడ్ నట్స్‌కు బదులుగా మన ఇంట్లోనే దొరికే మజ్జిగ, వేరుశనగలు ఎంతో మేలు చేస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా సమానమైన పోషకాలను అందించే ప్రత్యామ్నాయాలు చూద్దాం. ఓట్స్‌కు బదులుగా దలియా చాలామంది బరువు తగ్గడానికి ఉదయాన్నే ఓట్స్ తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఓట్స్‌లో లభించే దాదాపు అన్ని…

Read More
Andhra Pradesh: వారెవ్వా.. సొంత స్థలంలో నరసింహ స్వామి గుడి కట్టిన ముస్లిం వ్యక్తి..

Andhra Pradesh: వారెవ్వా.. సొంత స్థలంలో నరసింహ స్వామి గుడి కట్టిన ముస్లిం వ్యక్తి..

కులమతాలన్నీ వేరైనా.. మేము భారతీయులమంతా ఒక్కటే అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఒక ముస్లిం సోదరుడు. హిందూ ముస్లింలు భాయి భాయి అంటూ తరతరాలుగా స్నేహభావంతో మెలిగే గొప్ప సంప్రదాయానికి ఆయన సరికొత్త అర్థాన్ని ఇచ్చారు. తన సొంత స్థలంలో హిందూ దైవమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించి, అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణాన్ని జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఖాదరబాదుకు చెందిన మహబూబ్ బాషా, తన కుటుంబానికి చెందిన సొంత…

Read More
Bengal Elections: ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశం

Bengal Elections: ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశం

బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపింల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రిల్ 29న జరిగిన ఎన్నికల సమయంలో తీవ్రమైన అక్రమాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లు ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఫాల్తా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా అసెంబ్లీ…

Read More
బరువు తగ్గినా చర్మం వేలాడుతోందా? సర్జరీ లేకుండానే లూజ్ స్కిన్ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే

బరువు తగ్గినా చర్మం వేలాడుతోందా? సర్జరీ లేకుండానే లూజ్ స్కిన్ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే

బరువు తగ్గిన తర్వాత చర్మం సాగిపోవడం అనేది ఒక సహజమైన శారీరక ప్రతిక్రియ. ముఖ్యంగా పొత్తికడుపు, చేతులు, తొడల భాగంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చర్మానికి బలాన్ని ఇచ్చే కొల్లాజెన్, సాగే గుణాన్ని ఇచ్చే ఎలాస్టిన్ అనే ప్రోటీన్లు దెబ్బతినడం వల్లే ఇలా జరుగుతుంది. ఎటువంటి సర్జరీల అవసరం లేకుండానే ఈ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. చర్మం సాగిపోవడానికి కారణాలు మన చర్మంలో కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే రెండు ముఖ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. కొల్లాజెన్…

Read More