Ramayana: Part 1: రామాయణపై దిల్ రాజు రివ్యూ.. అతను అద్భుతంగా నటించడట
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించిన ఈ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రచార ఉధృతిని పెంచేశాయి. కాగా, ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్…
